tag:blogger.com,1999:blog-6996271392555888182.post2833041984810339223..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: నెమలీక......నవ్వు"లీక్"3శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-6722760922349234462012-01-14T01:03:38.052-08:002012-01-14T01:03:38.052-08:00మధుర...థాంక్యుమధుర...థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-69416883779701166932012-01-12T02:01:54.006-08:002012-01-12T02:01:54.006-08:00శశి గారూ,
మీ నెమలీక కబుర్లు చాలా బాగున్నాయి. మొత్త...శశి గారూ,
మీ నెమలీక కబుర్లు చాలా బాగున్నాయి. మొత్తం మూడు పోస్టులూ చదివేసాను. మీ పెళ్లినాటి జ్ఞాపకాలు, మీ శ్రీవారి కవితా సూపర్.. :)
అమ్మానాన్నల ప్రేమ గురించి అందంగా చెప్పారు. నిజమే.. ఈ ప్రపంచంలో వాళ్ళ ప్రేమని మించింది మరొకటి ఉండదు. Very well said! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-45326921365910671732012-01-07T06:32:47.473-08:002012-01-07T06:32:47.473-08:00హహ్హహహహహహాహహ్హహ...
నేను మీకు ఒక మంచి ఐడియా చె...హహ్హహహహహహాహహ్హహ...
నేను మీకు ఒక మంచి ఐడియా చెప్తా ...నా పిల్లలకు 20 వరకు నేనుంటా అని చెప్పండి...
ఆ తరువాత..మనవలకు..మనమరాళ్ళకు...20 ..
అసలు మీరు కేక రాసేస్తున్నారు...కూతురి గురించి రాసిన ప్రతి line కేక :Dkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-47300426556233488822011-12-29T07:58:15.806-08:002011-12-29T07:58:15.806-08:00మాలా కుమార్ గారు థాంక్యుమాలా కుమార్ గారు థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-79842657866326641262011-12-28T22:47:18.759-08:002011-12-28T22:47:18.759-08:00మీ కవిత బాగుందండి .మీ కవిత బాగుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-48191597253995117962011-12-28T07:22:21.731-08:002011-12-28T07:22:21.731-08:00లలిత గారు ,తప్పకుండా...థాంక్యులలిత గారు ,తప్పకుండా...థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-10246831832895260962011-12-28T07:13:38.593-08:002011-12-28T07:13:38.593-08:00వెణు...థాంక్యు.
అవినెని గారు,మీరు స్వరపరుస్తాను ...వెణు...థాంక్యు.

అవినెని గారు,మీరు స్వరపరుస్తాను అంటె మొత్తం
కవిత పంపుతాను.కావాలంటె మా పాపె పాడుతుంది.
థాంక్యు.

శైలూ...థాంక్యు...నీ కవిత బావకు చూపీమంటావా?శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-36949832251997130132011-12-28T07:11:06.336-08:002011-12-28T07:11:06.336-08:00బులుసు గారు,గుర్తు చెస్తూనె ఉంటాను...మీకు కూడా
అమ్...బులుసు గారు,గుర్తు చెస్తూనె ఉంటాను...మీకు కూడా
అమ్మాయి ఉంది...కొన్ని రొజులలొ అల్లుడు మీకు
వస్తాడు..అని...అబ్బొ మా అల్లుడిని యెలా చూస్తనొ
చూడు అంటారు....మళ్ళా మామూలె...యెన్దుకు
నీకు కొట అంటే ఇష్టం అంటారు.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-83867724432369458912011-12-28T07:06:56.294-08:002011-12-28T07:06:56.294-08:00రాజ్...యెమంటివి?యెమంటివి?....
రాజీ గారు,శెఖర్ గా...రాజ్...యెమంటివి?యెమంటివి?....

రాజీ గారు,శెఖర్ గారు థాంక్యు.

ఆండి...మొత్తం కవిత పెట్టావా కామెంట్లొ...థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-47766893819422443062011-12-28T07:04:30.588-08:002011-12-28T07:04:30.588-08:00నీహారిక గారు...పెదాల స్పర్శ సరి అయినది.
యెన్దుకంటె...నీహారిక గారు...పెదాల స్పర్శ సరి అయినది.
యెన్దుకంటె పసి పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలను
అరి కాళ్ళ లొ ముద్దు పెడతారు.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-70991790922566535462011-12-28T01:51:47.239-08:002011-12-28T01:51:47.239-08:00ఓ అమ్మాయి...
నీకు ఆకలి వేస్తె అమ్మలా
మా అబ్బాయి ...ఓ అమ్మాయి...

నీకు ఆకలి వేస్తె అమ్మలా
మా అబ్బాయి గోరు ముద్దలు పెడతాడు

అలక వస్తే
నాన్నై బుజ్జగిస్తాడు

అధికారం చూపిస్తే
అన్నలా తలవంచుతాడు

కోపమొస్తే
తాతయ్యల తల్లడిల్లుతాడు

నువ్వుబుంగ మూతి పెడితే
నిన్ను నవ్వించే నానమ్మ అవుతాడు

నీ మనసు భారమైతే
పంచుకునే నీస్తం అవుతాడు

ఓ అమ్మాయి
నీ అరచేత పండిన ముద్ద మందారం మా అబ్బాయి

నీలో చల్లని మనసు
ఆ మనసులో కొండంత ప్రేమ
బోలెడంత అమాయకత్వం ఉంటె చాలు మాకు
మా అబ్బాయి చెయ్యి పట్టుకోవచ్చు
మల్లెపువ్వు ని చేసి తలలో తురుముకోవచ్చు
మంగళ సూత్రంలా గుండెల్లో దాచుకోవచ్చు
అనక సన్నజాజిని చేసి సిరులు పండించుకోవచ్చు .

శశి అక్క ఇది బావగారికి కూడా వర్తిస్తుంది అని అనుకుంటున్నా ఈ సిరీస్ అప్పుడే ఆపకండి. ఇంకా బోలెడు చదవాలని ఉంది.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-53758272087944480122011-12-27T23:14:00.247-08:002011-12-27T23:14:00.247-08:00శశి గారు : ఏం చెప్పాలో తేల్చుకున్నాకా నా చెవిన వె...శశి గారు : ఏం చెప్పాలో తేల్చుకున్నాకా నా చెవిన వెయ్యండి . ముందు ముందు పనికొస్తుంది . అప్పుడు నేను తడుముకోనక్కరలేదు .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-83700707597529164842011-12-27T17:11:47.123-08:002011-12-27T17:11:47.123-08:00పాట బాగుందండి. పాడి రికార్డ్ చేసి పెట్టరూ? విని తర...పాట బాగుందండి. పాడి రికార్డ్ చేసి పెట్టరూ? విని తరిస్తాము :-)Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-65067816727428794552011-12-27T09:15:51.596-08:002011-12-27T09:15:51.596-08:00బాగుందండీ.. నిజమే ఎన్నేళ్ళైనా అమ్మనాన్న ల ప్రేమతో ...బాగుందండీ.. నిజమే ఎన్నేళ్ళైనా అమ్మనాన్న ల ప్రేమతో పోల్చలేం.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-60961785044698656242011-12-27T08:19:42.576-08:002011-12-27T08:19:42.576-08:00ఇద్దరు పిల్లలని పెంచుతున్నారు కదా ఇప్పుడు మీ వారు ...ఇద్దరు పిల్లలని పెంచుతున్నారు కదా ఇప్పుడు మీ వారు ఆ ప్రశ్న అడగరు లెండి.

నాన్నగారి మీద కవిత చాలా బాగుందండీ.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-31778021508367556812011-12-27T07:31:56.569-08:002011-12-27T07:31:56.569-08:00ముచ్చటైన పాపను చూసి
మురుసుకుంటూ
కాలి పట్టీల గల గ...ముచ్చటైన పాపను చూసి
మురుసుకుంటూ
కాలి పట్టీల గల గలలు
అరికాళ్ళలో పెదాల స్పర్శ నుంచి
మీసాల గిలిగింతకు
పాప నవ్వితే ....ముత్యాలు ఏరుకునే
తండ్రి నడగండి.....కూతురు ఎవరని....

లంగా,ఓణి లో మురిసిపోతూ
పాపటి బిళ్ళ కావాలి నాన్నఅని అడిగితె
[Image]వెచ్చని ఊపిరిని ముచ్చటగా పాపటిలో
అద్ది పొంగిపోయే తండ్రిని అడగండి ....
కూతురు ఎవరని....

పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి
ప్రేమతో మనసు చెదిరిన
తండ్రి నడగండి....కూతురు ఎవరని....

మమతల మాలలు మనసుకు హత్తుకుంటూ
చెపుతారు ......వరాల మూట....వజ్రాల తునక అని....

keka sasi garuహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-19081625276464546322011-12-27T07:16:40.733-08:002011-12-27T07:16:40.733-08:00శసి గారు మీ మాటలు చాల బాగున్నాయి....
ఇలా ఇంత పదపొ...శసి గారు మీ మాటలు చాల బాగున్నాయి....
ఇలా ఇంత పదపొందిక తో ఎలా రాస్తరండి ....
నాకు భలే నచ్చిందిశేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-76350538047340953892011-12-27T07:08:32.542-08:002011-12-27T07:08:32.542-08:00"పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ..."పతి పక్కన పత్ని గా మారి
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి
ప్రేమతో మనసు చెదిరిన
తండ్రినడగండి....కూతురు ఎవరని...."

శశి గారూ చాలా బాగా చెప్పారండీ..
నిజమే..తల్లిదండ్రుల ప్రేమకి విలువ కట్టలేమండీ.రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-56652005237122380562011-12-27T06:59:28.114-08:002011-12-27T06:59:28.114-08:00వావ్.. తండ్రీ కూతుళ్ళ మీద రాసిన లైన్స్ మీరు రాసినవ...వావ్.. తండ్రీ కూతుళ్ళ మీద రాసిన లైన్స్ మీరు రాసినవేనాండీ అద్భుతం గా ఉన్నాయ్.
సూపరు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-62425711585953929132011-12-27T05:14:27.084-08:002011-12-27T05:14:27.084-08:00geeta gaaru...thank u so much for giving idea....geeta gaaru...thank u so much for giving idea....శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-11100293339117391102011-12-27T05:04:15.214-08:002011-12-27T05:04:15.214-08:0020 ante iddaru samanam kabatti ekkuva ayyaka chepu...20 ante iddaru samanam kabatti ekkuva ayyaka cheputhanu anandi saripothundi. thalli dandrula prema ki viluva kattagalama. idi matram 100% correct.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.com