tag:blogger.com,1999:blog-6996271392555888182.post3773946139574941475..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: యే దేశమేగినా ......శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-6571954133259188792012-10-07T07:26:16.187-07:002012-10-07T07:26:16.187-07:00రమేష్ గారు థాంక్యు
చైతన్య భలే వ్రాసావు.మీ అమ్మ...రమేష్ గారు థాంక్యు

చైతన్య భలే వ్రాసావు.మీ అమ్మమ్మ లాగే అప్పట్లో బాంబు
వేస్తారు అని అందరం బయపడే వాళ్ళం

శుభా యెప్పుడూ వెల్కం శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-43033561675192947292012-10-07T07:02:34.586-07:002012-10-07T07:02:34.586-07:00శశి గారూ మంచి పోస్ట్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు.. ...శశి గారూ మంచి పోస్ట్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు.. నేనొస్తాను నన్ను తీసుకెళ్తారా అక్కడికి :) సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-57140299384688344172012-10-06T10:38:05.479-07:002012-10-06T10:38:05.479-07:00నా మొదటి ఉద్యోగం అక్కడే. జీ.ఎస్.ఎల్.వీకి కొత్త లాం...నా మొదటి ఉద్యోగం అక్కడే. జీ.ఎస్.ఎల్.వీకి కొత్త లాంచ్ పాడ్, ఇఅతర సౌకర్యాలు కట్టేదానికి ప్రవివేటు కంపెనీ తరపున వెళ్ళాను. కానీ నాకన్నా అమ్మే ఎక్కువ చూసింది. తనకి రెండుసార్లు ఎలక్షన్ డ్యూటీకి శ్రీహరికోట పంపితే వాళ్ళని మాములుగా సందర్శకులను పంపేంతే వరకేకాక, కొన్ని రహస్య ప్రాంతాలు కూడా చూపించారు. ఇంకో చిన్న విషయం- అమ్మకి టీటీసీ అయ్యక అక్క్డ ఉద్యోగం వస్తే, మూడో ప్రపంచయుద్ధం వస్తే అమెరికా వాడు మొదటిబాంబు దీనిమీదే వేస్తారని చెప్పి అమ్మమ్మవాళ్ళు పంపించలేదు :)సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.com