tag:blogger.com,1999:blog-6996271392555888182.post4055198036221627458..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: చదువు ''కొనుట''....బాబోయ్...శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-1330219890567620212012-05-04T06:47:55.369-07:002012-05-04T06:47:55.369-07:00sasi gaaru meeru... b.ed cheasaara...???
naadi ph...sasi gaaru meeru... b.ed cheasaara...???
naadi physical science methodology...
anattu naa tapaa meechaduvutaara???Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-30180771448607195592012-05-03T06:25:31.872-07:002012-05-03T06:25:31.872-07:00అంతర్ముఖం గారు ఇప్పుడు మీ కామెంట్ వచ్చింది ..చూసార...అంతర్ముఖం గారు ఇప్పుడు మీ కామెంట్ వచ్చింది ..చూసారా...మీ కామెంట్స్ అనీ నేను అప్ప్రూవ్ చేస్తే(అంటే పబ్లిష్ నేను చేస్తే)మీకు కనిపిస్తాయి...
దీనిని కామెంట్ మోడరేషన్ అంటారు.మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి పెట్టుకోండి.అప్పుడు మీకు ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే ఇస్తారు...లేకుంటే ఇక్కడకు వచ్చి మీ మెయిల ఐ.డి.ఇవ్వండి...చెపుతానుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-81909109027174783622012-05-03T05:45:40.659-07:002012-05-03T05:45:40.659-07:00and....
naalanty vallani prothsahisthe kanuka.... ...and....
naalanty vallani prothsahisthe kanuka.... nenu meeku nenu manchi btapaa raaya galanu...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-75702830535121620112012-05-02T20:07:53.096-07:002012-05-02T20:07:53.096-07:00అవును వనజక్క....చదువు కొనటమే...దీని కోసమే ఇంట్లో ఉ...అవును వనజక్క....చదువు కొనటమే...దీని కోసమే ఇంట్లో ఉండే ఇద్దరు తెల్లారి గట్లే బయటకు వెళ్లి రాత్రి వరకు కష్టపడి వచ్చేది...బిడ్డలకు చదువు కోనీటానికే...

రామ లింగా గారు మీ పేరు భలే ఉంది.మీ సూచన బాగుంది ...ఆలోచిస్తాము...థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-88647392562340780842012-05-02T20:04:46.643-07:002012-05-02T20:04:46.643-07:00రాజ్ మా కెపాసిటి నీకు తెలుసులే కాని ...కొనుక్కున్న...రాజ్ మా కెపాసిటి నీకు తెలుసులే కాని ...కొనుక్కున్న చదువుతో మా వాడు దేశాన్ని ఉద్దరించాగాలడా?
ఇప్పటి దాకా వాళ్ళ తెలివితోనే బండి లాక్కొచ్చారు...
మరీగా కొనలేదు మేము ...

అవును అనికేత్ గారు.....థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-6638611023827610742012-05-02T20:02:53.867-07:002012-05-02T20:02:53.867-07:00జలతారు వెన్నెల గారు మంచి విషయాలు చెప్పారు...
దీని ...జలతారు వెన్నెల గారు మంచి విషయాలు చెప్పారు...
దీని మీద రాత్రికి ఇంకో పోస్ట్ వేస్తాను ...మీ కామెంట్ పై చూడండి.....

హరే...హ్మ్మ్...ఏమి చేద్దాం...శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-86878329345943670802012-05-02T18:38:59.973-07:002012-05-02T18:38:59.973-07:00కార్పోరేట్ కాలేజెస్ ఇప్పటి వరకు చెల్లించారు. ఇక ఇం...కార్పోరేట్ కాలేజెస్ ఇప్పటి వరకు చెల్లించారు. ఇక ఇంజినీరింగ్ కాలేజెస్ ని బతికిద్దామని .. అన్నట్టు ఉన్నాయి.
ఎమ్ విద్యా విధానం!?
నిస్సందేహంగా చదువు" కొనుట"
:(వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-40265092554755376142012-05-02T15:47:58.936-07:002012-05-02T15:47:58.936-07:00ఫిజిక్స్ కాదు జిమిక్స్:)ఫిజిక్స్ కాదు జిమిక్స్:)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-80782321229164120202012-05-02T11:12:52.717-07:002012-05-02T11:12:52.717-07:00సివిల్ ఇంజినీరింగ్ చెయ్యమనండి. కన్సల్టెన్సీ పెట్టు...సివిల్ ఇంజినీరింగ్ చెయ్యమనండి. కన్సల్టెన్సీ పెట్టుకొని బోల్డన్ని డబ్బులు సంపాదించొచ్చు. అయినా ఇంజినీరింగ్ స్టార్టయ్యేది ఆగష్టు/సెప్టెంబర్లో కదండీ. ఇప్పుడే వెళితే ఏ కాలేజ్ వాడైనా లకారాలు డిమాండ్ చేస్తాడు. అప్పుడైతే బోల్డన్ని సీట్లు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి విద్యార్థి చేరడమే గొప్ప అనుకుంటాడు. నాకు తెలిసి ఇంజినీరింగ్ విద్య తమిళనాడు కన్నా మన రాష్ట్రంలోనే కాస్తో కూస్తో నయం. :-)Anonymoushttps://www.blogger.com/profile/11729048007255019204noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-72450263373214120672012-05-02T09:49:26.942-07:002012-05-02T09:49:26.942-07:00ఐదు లకారాలేగా.. చదువు కొనెయ్యండీ.. మీకేటీ? ;))))))...ఐదు లకారాలేగా.. చదువు కొనెయ్యండీ.. మీకేటీ? ;)))))))))))రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-5824596831360797942012-05-02T08:51:25.700-07:002012-05-02T08:51:25.700-07:00హత విధి...ఏమి ఫిజిక్స్హత విధి...ఏమి ఫిజిక్స్హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-86663080630269805732012-05-02T08:15:30.147-07:002012-05-02T08:15:30.147-07:00శశి గారు,నేను ఈ వార్త పేపర్ లో చదివి తెలుసుకున్నాన...శశి గారు,నేను ఈ వార్త పేపర్ లో చదివి తెలుసుకున్నాను ఈ సంవత్సరం physics lO అంధ్రా లో విధ్యార్ధులు తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యరని.
అసలు బ్లూ ప్రింట్ /గ్రీన్ ప్రింట్ అని కాకుండా.. syllabus లో ఉన్న టోపిక్స్ అన్ని చదవాలి కదండి. విధ్యార్దులన్నాక పరీక్షలలో పాస్ అవ్వడమే ధ్యేయం అవ్వకూడదు కదా? ఇక్కడి system లో ప్రతి లెస్సన్ లోను quizes and tests untaayi. 90% పైన మార్కులు సంపాదిస్తే "A" వచ్చినట్టు. లేకపోతే గ్రేడ్ పడిపోతుంది. అలా అన్ని లెస్సన్స్ లో quizes and tests lO vachina marks అన్ని కలిపి, mid term + Final కలిపి final grade decide అవుతుంది. అంటే "A" సంపాదించాలంటే ప్రతి లెస్సన్ లోను 90% పైన మార్కులు సంపాదించాల్సిందే! ఇక పరీక్షలలో (physics) theory questions ఉండవు. అన్ని problems . Conceptual gaa గా subject అర్ధం అయితే తప్ప ఆ problems ని crack చెయ్యleru students. ఇవి కాక, వారికి weekly ఒక 15 problem sets ఇస్తారు homework కింద. ఆ homework కి కూదా గ్రgrades ఉంటాయి. Final grade లో HW + quizes + final test + midterm test అన్ని కలిపి 90% పైన ఉంటే "A" vachinattu..లేకపోతే ఇంతే సంగతులు... ఒక వేళ ఆరోగ్యం బాగొలేక కొన్ని tests / quizes మిస్స్ అయినా, సరిగా చెయ్యకపోయినా..final దెబ్బ తింటుంది. ప్రతి రోజు చదువుకోవాలి, ప్రతి test బాగా score చెయ్యలి..అది challenge!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com