tag:blogger.com,1999:blog-6996271392555888182.post678760352559073984..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రం......శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-50521964543576855172012-04-05T22:39:16.680-07:002012-04-05T22:39:16.680-07:00thank u andythank u andyశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-90185386194004815862012-04-05T08:21:36.527-07:002012-04-05T08:21:36.527-07:00ఎండిపోయిన నది కి తెలుసు
ఒక్క నీటి చుక్క విలువ.......ఎండిపోయిన నది కి తెలుసు
ఒక్క నీటి చుక్క విలువ.....
ఆదమరచి నిద్ర పోయే చిన్నారికి తెలుసు
లాలీ పాట విలువ.....
చీత్కారాలతో చిన్నపోయిన మనసుకు తెలుసు
ఓదార్పు విలువ.......
తప్పి పోయి దొరికిన బిడ్డకు తెలుసు
నాన్న చేతి పట్టు విలువ.....
ఆరిపోయే చైతన్య జ్వాల కు తెలుసు
బిగించిన ఒక్క పిడికిలి విలువ.......
విరహపు వేదన దాటినా జంట కు తెలుసు
కోరిక విలువ.........
జారే కన్నీటి బొట్టుకు తెలుసు
కష్టపు విలువ.......
these lines are very niceహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-16928707656334500402012-04-05T08:21:26.258-07:002012-04-05T08:21:26.258-07:00right sasi garuright sasi garuహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-62324889623912135072012-04-05T00:47:11.059-07:002012-04-05T00:47:11.059-07:00బులుసుగారు మీరు చెప్పింది కరక్టే...ఎవరో ఇచ్చారు..
...బులుసుగారు మీరు చెప్పింది కరక్టే...ఎవరో ఇచ్చారు..
వాడుకలోకి వచ్చింది....కాని పాట్య పుస్తకాలలో జాతిపిత అనేదానికి గాంధి గారు అనే ఇచ్చారు,అందుకని అది ప్రభుత్వ రికార్డ్స్ లో ఉన్నాయేమో అని అడిగారు...
ఇక్కడ సమస్య ఏమి లేదు....
సమాచార హక్కు యెంత గొప్పదో తెలపటానికి
ఉదాహరణగా మాత్రమె చెప్పాను ...అంతే...చిన్న పిల్ల అడిగినా అందరు వెతికి సమాధానం చెప్పారా లేదా....చెప్పండి.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-8856408323101377582012-04-04T22:38:58.450-07:002012-04-04T22:38:58.450-07:00అసలు ఆఫీషియల్ గా జాతిపిత హోదా ఇవ్వడమేమిటి? ఎవరో ఫ...అసలు ఆఫీషియల్ గా జాతిపిత హోదా ఇవ్వడమేమిటి? ఎవరో ఫాదర్ అఫ్ ది నేషన్ అన్నారు, అది వాడుకలోకి వచ్చింది. అంతే. దీనికి సమాచార హక్కు కి సంబంధం ఏమిటి? దీనికి ఇంత గొడవ దేనికి.

నేనేమైనా పొరపాటు పడుతున్నానా?బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-13042988153834273572012-04-04T21:57:39.785-07:002012-04-04T21:57:39.785-07:00thnx...harsha,jalataru vennela garu,venkatarajarao...thnx...harsha,jalataru vennela garu,venkatarajarao garuశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-6398440362777410032012-04-04T16:36:02.108-07:002012-04-04T16:36:02.108-07:00Excellent post Sasi garu,Excellent post Sasi garu,ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-59908203504536468842012-04-04T11:50:55.615-07:002012-04-04T11:50:55.615-07:00ఓటరుకు తెలిసే దెప్పుడో ? తన కొక
ఓటు బ్రహ్మాస్త్ర ...ఓటరుకు తెలిసే దెప్పుడో ? తన కొక
ఓటు బ్రహ్మాస్త్ర ముందని , నోటు కాస
పడక , దాని ప్రయోగించి బాగు పడు వి
ధ , మవినీతిలో తనకు భాగము కలదని .

బ్లాగు: సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-9754173060167390982012-04-04T10:13:50.212-07:002012-04-04T10:13:50.212-07:00Interesting!Interesting!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com