tag:blogger.com,1999:blog-6996271392555888182.post7669268123711416604..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: ఏమి కావాలి....ఇంకా....ఇంకా...శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-55180430896928838702012-05-07T20:34:04.803-07:002012-05-07T20:34:04.803-07:00కళ్యాణ్ నువ్వు చేస్తావు అని నాకు తెలుసు...నీ పాజిట...కళ్యాణ్ నువ్వు చేస్తావు అని నాకు తెలుసు...నీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసినపుడే నేను అనుకున్నాను.
థాంక్యు

బుద్ధా జీవి గారు ....వీలయితే నిద్ర పోకుండా మన శరీరం లో ఏమి జరుగుతుంది అని గమనిస్తే మంచిది.
కొంచెం సేపు గమనించిన తరువాత నిద్ర పొండి కావాలంటే ....థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-91441619377276348762012-05-07T20:30:52.832-07:002012-05-07T20:30:52.832-07:00వనజ గారు మీరు కూడా టీచర్ అంటారా?చిన్న పిల్లలు సరే....వనజ గారు మీరు కూడా టీచర్ అంటారా?చిన్న పిల్లలు సరే...చెల్లి అనుంటే సంతోషించేదాన్ని...థాంక్యు

నిరంతరంవసంతములే,జలతారు వెన్నెల గారు,హర్షా థాంక్యుశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-70495409489036676342012-05-06T07:52:57.176-07:002012-05-06T07:52:57.176-07:00మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి గారు. :))...మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి గారు. :))ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-10169073057052801942012-05-06T02:24:01.939-07:002012-05-06T02:24:01.939-07:00శశి గారు మీ యోగా సూచనలు బావున్నయి.. అయితే బావున్నయ...శశి గారు మీ యోగా సూచనలు బావున్నయి.. అయితే బావున్నయి కదా అని నేను ప్రయత్నం చేసా... చాలా బాగా వచ్చింది... నేను సరిగ్గా 2 గంటల తరువాత లేచా... అవును మరి... నిద్ర భలే పట్టింది లెండి.. నాకు మీ యోగా సూచనలు చక్కగా ఎక్కయి.. రోజూ నిద్ర పోయే ముందు... కాసిన్ని నీళ్ళు తాగి యోగా చేస్తానండి..
మీ టిప్స్ కి ధన్యవాదాలు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-38777378507946366822012-05-05T21:19:17.066-07:002012-05-05T21:19:17.066-07:00@శశికళ గారు నేను ఈ పద్ధతిని అనుసరిస్తుంటా...మనం కళ...@శశికళ గారు నేను ఈ పద్ధతిని అనుసరిస్తుంటా...మనం కళ్ళు మూసుకొని అలా చేసేపుడు ఎక్కువ ఆలోచనలు మనపైనే వుంటాయి...అదిగాక మనం రోజు వాడే శక్తిలో కాళ్ళ ద్వార ఎంతో శక్తి వృధా అవుతుంటుంది ... ఇలా కళ్ళు మూసుకోవడం వాళ్ళ మన శక్తి పెరుగుతుంది ... శ్వాస మీద ధ్యాస వుంచడం వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది.... మంచి టపా పెట్టారు చాలా బాగుంది :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-40829350661476722942012-05-05T20:09:20.388-07:002012-05-05T20:09:20.388-07:00బుద్దుడు జన్మించే మూడు వేల సంవత్సరాలు కాలేదు... మర...బుద్దుడు జన్మించే మూడు వేల సంవత్సరాలు కాలేదు... మరి మీరేమిటో "ఎన్నోలక్షల ఏళ్ళ నుండి భారతీయుల మనసులోని మాట....కోరిక....
''అసతోమా సద్గమయా''
సత్యము వైపు నడిపించు.
''బుద్ధం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి" అంటూ వ్రాశారు.Satyahttps://www.blogger.com/profile/01284397997145189197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-12064811344794875212012-05-05T19:56:42.848-07:002012-05-05T19:56:42.848-07:00మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి కళ గారు.మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు శశి కళ గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-6457593444450158782012-05-05T11:32:59.387-07:002012-05-05T11:32:59.387-07:00మంచి విషయాలు తెలిపిన మీకు, మీ పోస్టుకు అభినందనలు శ...మంచి విషయాలు తెలిపిన మీకు, మీ పోస్టుకు అభినందనలు శశి గారు!
మీకు కూడా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-26445519681049537872012-05-05T11:19:32.600-07:002012-05-05T11:19:32.600-07:00baagundi. Try chesthaanu.. Teacher gaaru.baagundi. Try chesthaanu.. Teacher gaaru.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com