tag:blogger.com,1999:blog-6996271392555888182.post1732260991275300638..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: ఈ రోజు ఫిక్షన్ ...రేపటి వాస్తవం శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-4117660374955600532012-10-03T06:11:06.676-07:002012-10-03T06:11:06.676-07:00Same pinch అండీ.. నాక్కూడా అలాంటి ఫిక్షన్స్ అంటే భ...Same pinch అండీ.. నాక్కూడా అలాంటి ఫిక్షన్స్ అంటే భలే ఇష్టం. ఇంకా చాలా సినిమాలున్నాయ్ కదా అలా.. మీరు వ్రాసిన విధానం బాగుందండీ..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-77900792559826933862012-10-03T04:45:24.960-07:002012-10-03T04:45:24.960-07:00ఆండి థాంక్యు
శ్రీనివాస్ గారు నిజమే చూద్దాము ఏమి ...ఆండి థాంక్యు

శ్రీనివాస్ గారు నిజమే చూద్దాము ఏమి కొత్త ప్రయోగాలు వస్తాయో.కాని కొత్తవి చెయ్యక ప్పోవటమే మేలు.ఉన్నవాటికి మందులు కనిపెట్టేసి.
అసలే ఒక కామెట్ త్వరలో వస్తుందంట భూమికి దగ్గరగా...అసలే మన దేశం వాళ్లకు తోక చుక్క వస్తే
దాని ప్రభావం వలన కీడు జరుగుతుందని నమ్మకం...ఏమి జరుగుతుందో చూద్దాము.
థాంక్యు శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-3970765338476552282012-10-03T04:42:49.625-07:002012-10-03T04:42:49.625-07:00బిందు గారు నేను ఇంకా నత్తలోస్తున్నాయి జాగ్రత్త
వ్...బిందు గారు నేను ఇంకా నత్తలోస్తున్నాయి జాగ్రత్త
వ్రాయాలి అనుకున్నాను.ఎందుకంటె ఒక నత్తను తెచ్చేస్తే పరిస్తితి బాగు అయినట్లు మల్లాది గారు వ్రాసారు.ముగింపు తప్పదు కాబట్టి....కాని నిజం కాదు చచ్చిపోయిన నత్తలు వాటి చుట్టూ ఏర్పడే బ్యాక్టీరియా సంగతి ఏమిటి?
విరుస్ లు వాటి వలన జబ్బులు...ఆఫ్రికాలో వాళ్లకు దాని అంటి బాడీస్ ఏర్పడి ఉంటాయి ...మరి మనకు
ముందు పరిస్తితి రావాలంటే కొన్ని ప్రాణాలు బలి ఇచ్చుకోవాల్సిందే.
కానీ ఆయన తప్పదు కాబట్టి ముగింపు అలాగ ఇచ్చారు.
మీలాంటి మంచి వారు పరిచయం కావటం సంతోషం గా ఉంది శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-49029409336670427012012-10-03T04:10:29.349-07:002012-10-03T04:10:29.349-07:00బాగుంది శశి గారు!బాగుంది శశి గారు!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-26325186784669340472012-10-02T23:12:03.396-07:002012-10-02T23:12:03.396-07:00డెంగీ జ్వరాన్ని ఎదుర్కోవడానికి జన్యుమార్పిడి ద్వార...డెంగీ జ్వరాన్ని ఎదుర్కోవడానికి జన్యుమార్పిడి ద్వారా దోమలు సృష్టించి ఆ వ్యాధిని అరికట్టేందుకు బ్రిటన్ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో ఈ అంశంపై కూడా చర్చిస్తున్నట్టున్నారు. ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

Srinihttps://www.blogger.com/profile/07949761648448437952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-33471720525196148482012-10-02T13:56:06.413-07:002012-10-02T13:56:06.413-07:00నిజమే. మానవుడికి ప్రకృతికీ మధ్య జరిగే నిరంతర జీవన ...నిజమే. మానవుడికి ప్రకృతికీ మధ్య జరిగే నిరంతర జీవన పోరాటం మీద చాలా పుస్తకాలే ఉన్నాయి. చిన్నప్పుడు నేను కూడా నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త చదివాను. మీరు చెప్పినట్టుగానే, "నిన్నటి కల్పన, రేపటి వాస్తవం." అమెరికాలో killer bees అలాగే అయ్యింది. ఎక్కడినించో ఎవరో కొన్ని పట్టుకు వచ్చారు. వాటికి సహజ శత్రువులు లేక అవి బాగా పెరిగిపోయి ఎన్నో పంటలు నష్టం చేసారు. "భూమి ఉరిమింది" చదవలేదు నేను. బావుండేట్టు ఉంది. చదవాలి.Binduhttps://www.blogger.com/profile/17249771226637202323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-36049392450331096842012-10-02T08:08:21.595-07:002012-10-02T08:08:21.595-07:00థాంక్యు గ్రీన్ స్టార్ గారు థాంక్యు గ్రీన్ స్టార్ గారు శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-10437648221156425372012-10-02T06:23:11.998-07:002012-10-02T06:23:11.998-07:00చాల బాగుంది, చక్కగా రాసారు. ఈ ఫిక్షన్ లు రాసేవాళ్ళ...చాల బాగుంది, చక్కగా రాసారు. ఈ ఫిక్షన్ లు రాసేవాళ్ళకు ఎంత క్రియటివిటి ఉంటుందో.కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.com