tag:blogger.com,1999:blog-6996271392555888182.post5796225386375778416..comments2023-05-28T06:24:33.973-07:00Comments on ఇది శశి ప్రపంచం: ఇంత తెలుగా...వామ్మో....శశి కళhttp://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6996271392555888182.post-80181807228549630472011-08-19T13:54:04.476-07:002011-08-19T13:54:04.476-07:00వావ్! శశి చాలా బాగుంది. అయ్యో లేట్ గా చూశా! సారి! ...వావ్! శశి చాలా బాగుంది. అయ్యో లేట్ గా చూశా! సారి! నాకు ఈ లైన్స్ బాగా నచ్చాయి :) మళ్ళీమళ్లీ చదువుకున్నా!

>>చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే
ప్రేమలో ఉంది............

పాడాను అన్నావ్ కదా! మరి ఆడియో ఏది అమ్మాయీఇ?ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-6530865214706697432011-08-18T05:40:01.238-07:002011-08-18T05:40:01.238-07:00vanaja,mandaakini gaaru meeru cheppina daani goorc...vanaja,mandaakini gaaru meeru cheppina daani goorchi aalochistunna.
thank u.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-41038515114067429922011-08-15T22:37:41.792-07:002011-08-15T22:37:41.792-07:00శశి ..చాలా బాగా చెప్పారు. బాగుంది.
అలాగే.. మనకోసం...శశి ..చాలా బాగా చెప్పారు. బాగుంది.
అలాగే.. మనకోసం మనదైనది ఎప్పుడు వస్తూనే ఉంటుందేమో!
అజ్ఞాత గారి సూచనతో..నేను ఏకీభవిస్తున్నాను.మీ బ్లాగ్ పేరు వల్ల మీ బ్లాగ్ అందరకి చేరే వీలు ఉండదేమో!ఆలోచించండివనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-22368345962261318782011-08-15T18:54:59.187-07:002011-08-15T18:54:59.187-07:00అదేం లేదండి
సెట్టింగ్స్ లోకి వెళ్ళి టైటిల్/శీర్షిక...అదేం లేదండి
సెట్టింగ్స్ లోకి వెళ్ళి టైటిల్/శీర్షిక అని ఉన్న బాక్స్ లో తెలుగు పేరు పేస్ట్ చేసి సేవ్ చేస్తే సరి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-83309452591367090642011-08-15T05:45:13.096-07:002011-08-15T05:45:13.096-07:00కష్టం ఆండి.అదెలాగొ నాకు తెలీదు.అదీ కాక చాలా
మందిక...కష్టం ఆండి.అదెలాగొ నాకు తెలీదు.అదీ కాక చాలా
మందికి నా బ్లొగ్ పెరు చెప్పి ఉన్నాను.మామూలుగా
మొదట నా దగ్గరికి వచ్చిందె నా కొసమని నమ్మకం
ఉంది.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6996271392555888182.post-60215227075591412002011-08-15T05:27:36.226-07:002011-08-15T05:27:36.226-07:00మరి నీ blog title కొంచెం మార్చి తెలుగులో పెట్టవూ?మరి నీ blog title కొంచెం మార్చి తెలుగులో పెట్టవూ?Anonymousnoreply@blogger.com