కొన్ని విషయాలు చెప్పాలి
see this
ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు ?
కొన్ని సార్లు కొన్ని విషయాలు ఎవరికైనా చెప్పాలి
అనిపిస్తుంది . బహుశా అవి చెప్పక పోతే ఇంకో
తరానికి చేరవు ఏమో!
ఒక పదహారు ఏళ్ళకు ముందు విషయం ....
ఇంటి పక్కన ఒక శ్రీ వైష్ణవుడు అయిన టీచర్
మా ఇంటి పక్కన ఉన్నారు . ఆయన ఇల్లాలు
ఇద్దరు మంచివాళ్ళు .
ఒక రోజు నేను వెళ్లి ''నాకు కనక ధారా స్తోత్రం
నేర్పిస్తారా ?'' అని అడిగాను .
''నువ్వు చదువమ్మా . తప్పులు పోయిన దగ్గర
చెపుతాను '' అని ఓపికగా చెప్పారు .
''నాకు మంత్ర పుష్పం నేర్పిస్తారా ?'' అడిగాను .
సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం ......
''లేదమ్మా మంత్రపుష్పం స్త్రీలు చదవకూడదు ''
చెప్పారు .
నేనేమి అనలేదు . పెద్ద వాళ్ళు ఒక మాట
చెప్పారు అంటే యేవో కారణాలు ఉంటాయి .
ఇప్పుడు శని సింగనాపూర్ గుడి లోకి స్త్రీలు
ఎందుకు వెళ్ళ కూడదు ? అయ్యప్ప గుడి లోకి
స్త్రీలు ఎందుకు వెళ్ళ కూడదు ? ఎందుకు
వివక్ష అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ?
నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే గుళ్ళోకి
కొన్ని వర్ణాలు వెల్ల కూడదు అనేది మధ్యలో
యేవో ఆధిపత్యాల వలన వచ్చింది కాని ,
ఇలా స్త్రీలు వెళ్ళ కూడదు అనేది మాత్రం
కొన్ని ఆ గుడి ఏర్పరిచిన సూత్రాల మీద ఆధార
పడి ఉంటుంది అనుకుంటున్నాను .
ఇక్కడ గుడి నిర్మాణానికి ట్రాన్స్ ఫార్మర్స్ కి
ఉండే సంభంధం సూచిస్తూ తీసిన ఒక షార్ట్ ఫిలిం
లింక్ ఇద్దాము అనుకున్నాను . అది నాకు
దొరక లేదు .
అసలు భారత దేశ విజ్ఞానం ఎంత సైన్స్ ను
చూపిందో జంతర్ మంతర్ లో చూస్తె తెలుస్తుంది .
మధ్యలో వచ్చిన బ్రిటీష్ పాలన మన సంస్కృతిని
దెబ్బ తీయడం వలన సైన్స్ మీద ఆధారపడిన మన
ప్రపంచం కుల మతాలుగా ,మూడ నమ్మకాలుగా
మిగిలిపోయింది .
శని సింగనాపూర్ నేను చూసాను . అది ఒక
విగ్రహం కాదు , ఒక బండ లాగా ఉంది .
నేను అనుకున్నాను బహుశా అది శని గ్రహం నుండి
పడిన శకలం అయి ఉండవచ్చు అని !
మరి అది శని గ్రహం నుండి పడినది అని మనవాళ్ళకు
ఎలా తెలిసిందో . ఇంకా మనం వేరే గ్రహాల నుండి
తెచ్చిన దూళి రేడియేషన్ మన మీద పడకుండా
దీనికి ఎప్పుడు నువ్వుల నూనె తో అభిషేకిస్తూ
ఉన్నారేమో ! ఆడవాళ్ళ గర్భాశయం విషయం లో
మన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనం
గ్రహణం అప్పుడు చూస్తున్నాము . పాయింట్ వెయ్యో
వంతు రేడియేషన్ కూడా తరువాతి తరానికి సోక
కుండా అవి జాగ్రత్తలు . గ్రహాణ మొర్రి నిజం
కాక పోవచ్చు . కాని రేడియేషన్ శిశువుల మీద
ప్రభావం చూపిస్తుంది అనేది నిజం . మరి ఆ విగ్రహం
నుండి ఆడ వాళ్లకి ప్రభావం కలగా కుండా అది
జాగ్రత్త కావొచ్చు .
అయ్యప్ప గుడి కూడా అంతే . స్త్రీలు పెద్ద వాళ్ళు అక్కడికి
వస్తారు . అది ఒక గుడి ప్రయాణం కాదు , నలభై రోజులు
సంకల్పంతో మనసును జయించి బ్రహ్మచర్యం
పాటించడం లో మనుషులు కు ఇచ్చే ట్రైనింగ్ .
వారు వారి విధులను సరిగా పాటించెందుకే అక్కడకు
స్త్రీల ప్రవేశం లేదు . వారికి ఆ విధి అవసరం లేక
రాకూడదు అని చెప్పి ఉంటారు .
మంత్రము అనేది ఒక ఎలెక్ట్రో మాగ్నటిక్ తరంగ
సృష్టి ( దేవాలయ నిర్మాణం వీడియో దొరికితే
చూడండి ) అది ఎన్ని హెడ్జ్ లలో వెలు వడాలో
అంత స్థాయి లో వెలువడితేనే అది ప్రభావం
చూపించవలసిన చక్రాల పై ప్రభావం
చూపుతుంది . మంత్రం పుష్పం చదవాల్సిన
గొంతుక స్త్రీ కి సరిపోదు . అందుకు వాళ్ళు
చదవకూడదు . తెలుసుకుంటూ వెళితే మన
సంస్కృతి లో విజ్ఞాన ఖని ఉంది . మధ్యలో వచ్చిన
పెత్తనాల అజమాయిషీ లలో ఎంతో విజ్ఞానాన్ని
కోల్పోయాము . ఈ రోజు అందరు మన సంస్కృతి
ని ఎగ తాళి చేస్తుంటే ..... దాని వెనుక ఉన్న
సైన్స్ ను మనం చెప్పలేని స్థితిలో తల వంచు
కొంటున్నాము .
మళ్ళీ ఎందరో మహర్షులు మహానుభావులు ఇవన్నీ
చెప్పడానికి ఇక్కడకు రారు . మనమే మన తార్కిక
జ్ఞానం పెంచుకొని ప్రతి కట్టడం వెనుక , సూత్రం
వెనుక ఉన్న అసలు సూత్రాన్ని కనుగొనాలి .
ఇంత పెద్ద నిర్మాణాలు కేవలం మూడ నమ్మకాల
కోసం చేసినవి కాదు . ఇన్ని నిభందనలు వివక్ష
తో పెట్టినవి కాదు .
స్వార్ధం తో పెట్టినవి మాత్రం ఖండించాల్సిందే !
''యత్ర నార్యంతు పూజ్యంతి తత్రే రమంతు
దేవతా ''
స్త్రీలు పూజింపబడు చోట దేవతలు చరించుదురు .
వాళ్ళు పై లోకం నుండి రావలిసిన అవసరం లేదు
మీరు ఇంట్లో ఆడవాళ్ళను గౌరవంగా చూసుకుంటే
వారే మంచి మనసుతో దేవతలుగా మారి మీ ఇంటిని
కాపాడుతారు . పరస్పర గౌరవమే మన భారత నిర్మాణానికి
మూలాధారం .

5 comments:
Wonderful Seshi miss :)
thank you indu
హ్మ్ అవును నిజమె కొన్ని కొన్ని సర్లు చెప్పడమె మంచిధి...కరణం లేని పని వ్యర్ధమే..బాగుంది శశమ్మా..;)
బాగా రాసారు శశి గారు. అభినందనలు.
CHALA VISHAYAM BAAGA VRASARU
Post a Comment