Thursday, 3 November 2011

"లా"వొక్కింత కావాలి ప్లీజ్......

ఈ రోజు ఒక ఆర్టికల్ చదివాను.
మరియమ్మ అనే ఆవిడ పేదది అయినా ముసలి వాళ్ళని 
చేరదీసి వాళ్లకు అడుక్కొని తీసుకు వచ్చి ఇంత
అన్నం పెడుతుంది.
పెట్టినా ,పెట్టక పోయినా వందనం అంటుంది
కాబట్టి ఆమెను అందరు వందనాలమ్మ అంటారు.

అంతే కాదు ఈ వయసులో ఢిల్లీ దాకా వెళ్లి  ఆ సంస్తకు   
కొంత డబ్బులు శాంక్షన్ చేయించు కొని వచ్చింది.
అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే కొన్ని నెలలుగా 
ఏమి డబ్బులు రావటం లేదు.డబ్బులు రాలేదని 
అందరి ఆకలి ఆగదు కదా......

ఆరు లక్షల దాకా ఐదు రూపాయల వడ్డీ కి తెచ్చింది.
ఇప్పుడు ఆ డబ్బు యెంత కట్టాలి?ఎలా కట్టాలి?
అంత మంది ముసలి వాళ్ళు ఏమి కావాలి? 

డబ్బులు సాయం చేయమని ,కన్నీరు కార్చమని 
నేను ఇది వ్రాయలేదు...............
అవి సమస్యని ఈ రోజు తీరుస్తాయి....కాని మును ముందు 
ఎలా?
అందుకే ఎవరైనా  లా   తెలిసినా వాళ్ళు ,స్వచ్చందం గా 
సాయం చేసే వారు ఉంటె ప్రభుత్వం పై ఎలా ప్రొసీడ్ అవ్వాలో 
చెప్పండి .వాళ్లకి సాయం చెయ్యండి.

మామూలుగా పదునాలుగు సంవత్స్చారాల లోపు పిల్లలు 
తమకు చదివే హక్కు,జీవించే హక్కు ఉందని కోర్ట్ కి 
చెప్పుకోవచ్చు.

మరి పెద్ద వాళ్లకి ఈ హక్కులు ఉండవా?
"లా "వొక్కింత కావాలి ప్లీజ్.......

ఈ విషయం మీరు చక్కగా డీల్ చేస్తే అంత మంది పెద్ద 
వాళ్లకి తిండి దొరకటమే కాదు.....మీ చదువుకి సార్ధకత 
కలుగుతుంది.
     


      కన్నీళ్లు 
      కార్చొద్దు
      ఆకలిని అవి 
      ఆర్పలేవు       


ఆ ఆర్టికల్ ఇక్కడ ఇస్తున్నాను చదువుకోండి.


link for the news link in sakshi daily

12 comments:

శేఖర్ (Sekhar) said...

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=29923&Categoryid=11&subcatid=21

ఎందుకో ఏమో ? said...

Awesome

Nice Commentary

May be your passage is

forcing me to watch (feel) the movie.

Nice Job.

We are expecting a lot of this type Interesting posts from.


Thanks

?!

http://endukoemo.blogspot.com

శశి కళ said...

sekhar gaaru thanks for giving link
if u have any lawyer friends plz request them to help them in any way....thank u once again.

శశి కళ said...

yenduko yemo gaaru....thanks for
encouragement....mee peru vraste baagundedi....

kiran said...

ఎన్ని ఎన్ని మంచి పోస్ట్ లో మా ససి గారి బ్లాగ్ లో..
ఎవరికైనా తెలిస్తే చెప్పమని అడుగుతాను..:)

kallurisailabala said...

నేను మీ బ్లాగ్ గురించి రాస్తాను అన్నప్పుడు ఏం ఉంది శైలు నా బ్లాగ్ లో అన్నారు
చాలదా ఈ మానవత్వం...
Love u Akka...really proud of u

శశి కళ said...

అందుకె నువ్వంటె నాకు ప్రెమ శైలు....థాంక్యు

kiran said...

adhyakshaaaaaaa naku reply edi...????? grrrrrrrrrrr

kalyan said...

@sasi she is doing a good service... i am copying content from your blog and posting it as same in mine... permit me..i will also inquire how to proceed further .. goood "jai hindh"

శశి కళ said...

కల్యాణ్ గారు మంచి పని కి అందరు సాయం చెస్తారు.
అలాగె వెసుకోండి....కాని యెదొ పెద్ద వాళ్ళ చట్టం మొన్న వచ్చినట్లు ఉంది....లాయర్స్ యెవరైనా స్పన్దిస్తె బాగుండు.....

Dr. Suneel Pooboni said...

శశి గారు,
వందనాలమ్మ సేవల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి వ్రాసిన మీ బ్లాగ్ చదివాను. ఆవిడ contact details పంపించగలరా?
కృతఙ్ఞతలు,
డా. సునీల్

శశి కళ said...

sunel gaaru...saakshi link ichchanu kadaa...saakshi vaallani adigite telustundi..thank u.