Thursday, 16 February 2012

ఇది నిజంగా నిజమేనా?

ఈ రోజు ఈనాడు లో ఈ న్యూస్ చదివి ఆశ్చర్య పోయాను.
అలాగా గ్రహాంతర వాసులతో మీటింగ్ పెట్టె స్టేజ్ కి మనం 
వచ్చామా?నమ్మొచ్చా?



12 comments:

Anonymous said...

The US will all such cock and bull stories. don't believe it

Indian Minerva said...

ఇది వినడం ఇదే మొదటిసారండీ. అమెరికా అధ్యక్షుడు కెనడీగారొకసారి "UFOలోకి వెళ్ళాను" అని ప్రకటించినట్లుగా చదివినట్లు గుర్తు. మరి ఈ ఐసెనుహోవరుడెప్పుడు మాట్లాడాడో తెలియదు. నేనైతే ఇది గాలికబురని అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే అసలు పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక(విశ్వ?) నేపధ్యం నుండి వచ్చినవారితో ఎలా సంభాషించగలిగారు? గ్రహాంతర వాసులున్నారు అనుఇ ఖచ్చితంగా తెలిసినప్పుడుకూడా SETI కి అన్నేసి డబ్బులు ఖర్చుచెయ్యడమెందుకు?

అయినా వాళ్ళక్కూడా అంత వివక్షేమిటండీ పాడూ... అంతలావున మాట్లాడటానికి అమెరికన్లే దొరికారా? ఏ ఇండియన్లతోనో, జపానోళ్ళతోనో మాట్లాడుండొచ్చుగా?

శశి కళ said...

కష్టె పలి గారు...అంతె అంటారా?...థాంక్యు




ఇండ్యాన్ మినర్వా...గారు...మీరు ఇంతకు ముందు కూడా చదివారా?నెను అదె అనుకున్నా యెమి ఇండియన్స్ తొ మాట్లాదొచ్చు గా? అని...థాంక్యు

Kalyan said...

ఎంతమేరకు నిజమో తెలియదు కాని ... గ్రహాంతర వాసులు ఉండచ్చు అనే నమ్ముతున్నాను.. వాళతో మాట్లాడినట్టు కబుర్లు ఇవన్ని ఉత్తినే గాలి వార్తలు... ఇలాంటివి ఇదివరకే ప్రచారం లో ఉన్నాయి ఒక గ్రహాంతర వాసిని బంధించినట్టు కూడా...

రాజ్ కుమార్ said...

hahahahah ;) ;)

buddhamurali said...

గ్రహాంతర వాసులతో నాకు ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది . డబ్బు స్నేహాన్ని చెడగొడుతుంది అంటారు కదా .. మా మధ్య అప్పు ప్రవేశించాక ఇప్పుడు మాటలు లేవు . (అప్పు తిసుకున్ననా ? ఇచ్చనా అనేది అడగ కండి )

శశి కళ said...

కళ్యాణ్ గారు...మీరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ్ళు కనిపిస్తె మాకు కూడా చూపించాలి.



రాజ్....హ...హ...అంటె దాని అర్దం యెమిటి?

శశి కళ said...

buddaa murali gaaru...))) yemiti vaallanu kodaa appu adigaaraa? grt

సుభ/subha said...

ఆ బొమ్మలో లాగే ఉంటారాండి గ్రహాంతరవాసులు? హా..గుర్తొచ్చింది..కోయి మిలగయా సినిమాలో ఇంచుమించు ఇలాగే ఉంటారులెండి ;)

buddhamurali said...

అప్పు తిసుకున్ననా ? ఇచ్చనా ? అందే అడగొద్దు అన్నానండి ... ఏమో వాళ్ళే నా దగ్గర అప్పు తిసుకోన్నరేమో అని ఎందుకు అనుకోరు

శశి కళ said...

మురళి గారు...)))


సుభ గారు థాంక్యు

జైభారత్ said...

మరీ విషయాన్నీ రహస్యంగా ఎందుకు ఉంచిందో..అమెరికా...భలే వింతగా ఉంది శశి గారు.