Friday 2 March 2012

జీవితం...సంతోషంగా ఎలా?

అన్నీ ఉంటాయి...కొందరికి కాని ఏదో 
వెలితి ...వొంటరితనం ఎందుకు?


ఎందుకంటె ఏదో చెయ్యాలి అనే తపన లేక పోవటం వలన....
తోటి వారికి ఏమైనా చెయ్యగలం అనే ఆలోచన 
రాక పోవటం వలన.....తెలివిని శక్తిని తమకు మాత్రమె 
వాడుకోవటం వలన......
ఇంకా ముఖ్యంగా తమ జీవితాన్ని సంతోషంగా అయినా 
బాధగా నైన చేసుకోవటం తమ ఆలోచన లోనే ఉంది 
అని తెలుసుకోక పోవటం వలన ........


ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ,పక్క వారికి సాయం 
చేస్తూ ఉండేవారికి ఎప్పుడు సంతోషమే.....


చూడండి భావనని.........

6 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

What A spirit. Awesome.

Kalyan said...

భావనా నీ ఆత్మవిశ్వాసాన్ని ఏ విదంగాను నేను విమర్సించలేను ... నీవనుకున్నది చేసి తీరుతావని స్నేహితుడిగా ఆకాంక్షిస్తున్నాను...

వనజ తాతినేని/VanajaTatineni said...

Sashikala& Suresh garoo.. Wish You Happy Marriage day. many more Happy returns of the Day.

రాజ్ కుమార్ said...

really great..thnX for sharing Sasi garu

శశి కళ said...

వనజ గారు...అవును భావన గ్రెట్



కళ్యాణ్ ....నెను అదె అకాంక్షించాను

Geeta said...

Super aunty...its true..