''దివ్యాత్మలారా మేలుకొనండి ''
''Arise awake stop not still the goal is reached''
''ఇనప నరాలు ఉక్కు గుండెలు ఉన్న యువతే భారత దేశానికి
కావాలి ''
ఆర్.ఎస్.ఎస్. కొంత మతవిద్వేషాలు రెచ్చగొట్టింది అనే వాదన ఉన్నప్పటికీ
ముగ్గులు వేసుకుంటూనో,పాటలు పాడుకుంటూనే తిరిగే మా లాంటి
ఆడపిల్లలకు ఒక శివాజీ గూర్చి,మేము జిజియా బాయి లాగా పిల్లలను పెంచాల్సిన
అవసరాలు గూర్చి,వివేకానందుని చైతన్య కిరణాల గూర్చి పరిచయం చేసి
ఈ రోజుకు కూడా మా ఆలోచనలు సమాజ శ్రేయస్సు పై ఉండేటట్లు చేసే ఘనత
దానిదే.కత్తి మంచికైనా చేడుకైనా ఉపయోగపడుతుంది.
దేనికి వాడాలి అనే విచక్షణ మనం పెంచుకోవాలి.
ఆయన మాట దూసుకొని పోయే బాణం.
ఆయన పిలుపు వెల్లువలా యువత ను దూకించే శక్తి
ఆయన ఆచరణ తర తరాలలో నిలిచిపోయే జ్ఞాపకం.
వివేకానందుల వారు చక్కని అందగాడు.పైగా విదేశాలకు వెళ్లారు.
అక్కడ మన లాగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు.
ఎందరో ఆడవాళ్ళ దగ్గర నుండి ఆహ్వానాలు.మదువు కళ్ళ ముందరే.
కాని కాళికా దేవి అమృత పానం చేసిన వాడికి ఈ మద్యం ఒక లెక్క కాదు.
ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు ఈ మానసిక దౌర్భాల్యానికి లొంగడు.
ఎక్కడ ఉన్నా నా భారతమే నాకు తీర్ధ స్టలి అని గర్వంగా మానసిక
స్తైర్యం తో యువతకు పిలుపునిచ్చారు.దౌర్భాల్యాలకు లొంగిన యువత
దేశానికి చేసేదేమీ లేదు.పర కాంత మాత తో సమానం.
ఉక్కు సంకల్పంతో ,నైతిక విలువలతో నిలిచి పక్కవారికి
స్పూర్తి నివ్వాలి యువత.
150 జన్మదినం సందర్భంగా ఆయన ను ఒక్క సారి జ్ఞప్తికి తెచ్చుకుందాము.
''శిష్యుడు సిద్దంగా ఉంటె గురువు వచ్చి తీరాలి''
అంటే గురువే వస్తారు అని కాదు నీకు తెలుసుకోవాలి అనే అభిలాష ఉన్నప్పుడు
నీకు కావాల్సిన జ్ఞానం పుస్తకంగానో,మనిషి మాట రూపం లోనో
తప్పక వస్తుంది.నిండిన టీ కప్పులో ఏమి పోయలేము.
అహంకారం తో నిండిన వానికి జ్ఞానం లభించదు .
రామ కృష్ణుల వారు అంటారు
'పక్క గదిలో ధన రాసులు ఉనాయని తెలిస్తే వాటిని చేరాలి
అని దొంగ యెంత తపించి పోతాడో అంతగా మనం దేవుని కోసం
తపించాలి''
''బాలస్తావా క్రీడాసక్త
స్తరుణస్తావ త్తరుణీ సక్తః
వృద్ధ స్టావ చ్చిన్తా సక్తః
పరే బ్రాహ్మణి కోపి నసక్తః ''
(venu gopal reddy gari article link ikkada)

4 comments:
>>అక్కడ మన లాగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు
చక్కగా రాసారు, కాని వాళ్ళు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు అనేది సరి కాదు.
మనకు ఎందుకు అలా అనిపిస్తుందంటే 'నైతిక విలువలు' అనే దానికి మన నిర్వచనానికి, వాళ్ళ నిర్వచనానికి తేడా ఉంటుంది. వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళవి, మన సాంప్రదాయాలు మనవి.
మీరన్న మాట మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో తన వంతు పాత్ర నిర్వహించే ఆర్ ఎస్ ఎస్ మన దేశీయతత్వాన్ని గుర్తు చేయడంలో మంచి పనే చేస్తుందని ఇది నచ్చింది. వివేకానందున్ని కూడా ఇలానే అనుకునేట్టు చేసారు. ఆయన మాటలు యువతరానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయి. మంచైనా చెడైనా మనం స్వీకరించి ఆచరించే దానిలోనే వుంటుంది. ఇది నాకు ఇష్టం..You may meditate on whatever you like, but I shall meditate on the heart of the lion. That gives me strength.. Vivekananda.
కెక్యూబ్ వర్మ గారు మీరు చక్కగా చెప్పారు.థాంక్యు.
గ్రీన్ స్టార్ గారు మీరు అన్నది నిజం కావొచ్చు.నాకు విదేశాలగూర్చి విన్నది వ్రాసాను
Post a Comment