హ్మ్.... ఏమి చేద్దాము రెండో తేదికి నాలుగో తేదికి మధ్య మూడో తేది
ఇరుక్కుని పోయింది . అది మామూలే కదా...... నిజమే కాని
రెండో తేది మాథ్స్ టెన్త్ ప్రీఫైనల్,నాలుగో తేది రెండో పేపర్ ,అంటే
మూడో తేది మొత్తం ఉదయం ఆరు నుండి రాత్రి పది వరకు స్టడీ డ్యూటీ
లో ఉండాలి,...... అయితే ఏమి చేద్దాము ,భాద్యతలలో ఇలాంటి చేదు రుచి
నాకు తప్పదు ..... కాని అవతల ఇంకో వ్యక్తీ చతుర్విధ పురుషార్ధములలో
నన్ను వీడను అని ఈ రోజున ఇరవై ఒక్కేళ్ళ క్రితం ప్రమాణం చేసి ఉన్దవచ్చు....
అందుకని ఈ చేదు తనను కూడా ఎలా రుచి చూడమని చెపుదాము?
సంతోషాన్ని కాఫీ గా ఇస్తాము అని వాళ్ళు తెచ్చుకున్న కప్పు లో
బోలెడు ఏకాంతాన్ని వంపేసి మనం ఆల్జీబ్రా,రేఖా గణితం వల్లే వేసుకుంటూ
ఉంటె ఏమి బాగుంటుంది?సరే తప్పదు అనుకోని గమ్ముగా అయిపొయాను.
చిత్రమ్......
ఆపద అని తెలిస్తే సహాయం చేసేది మిత్రుడు
ఆకలి అని తెలుసుకొని అన్నం పెట్టేది అమ్మ.....
అసలు మనం తలుచుకోకుండానే మనకు కావలసినవి అమర్చిపెట్టేది
దెవుడు ......
ఏమి జరిగిందో తెలీదు.... రెండు లెక్కల పరీక్షలు మాత్రమె తొమ్మిది,పడకుండుకు
వాయిదా పడి పొయినాయి.
ఈ రోజు నా నానీల బుక్ పూర్తీ అయితే నా అక్షరానికి స్ఫూర్తి నిచ్చిన
ఈయనకు ఇద్దాము అనుకుంటే పూర్తీ కాలేదు :(
నా ''స్వర్ణముఖీ సవ్వడులు ''సంకలనం నుండి ఈయనకు అంకితం
ఇచ్చిన నానీ .......
''ఆనాడు వేసినవి
ఏడు అడుగులే
జీవితంతో గుణిస్తే
లక్షల అడుగులు .....
(yevaridi yedava jaathi?malikalo kadha link

4 comments:
Happy Anniversary........
Narsimha
thank you narasimha garu
పెళ్ళి రోజు శుభాకాంక్షలండీ ;)
thank you raj
Post a Comment