సాక్షి సాహిత్యం లో ''సాయి పాపినేని ''గారు
వ్రాస్తున్న ''పదం నుండి పధం లోకి ''
చదువుతున్నారా ? ఇప్పటికి ఐదు భాగాలు
అయినాయి .
చరిత్ర పరిశోధన లో దొరికిన అంశాలు ఆధారంగా
అప్పటి జీవిత శకలాన్ని ఒక కల్పిక గా వ్రాస్తున్నారు .
ఇది పాత ప్రక్రియే అయినా చేసే వాళ్లకు తెలుస్తుంది
ఎంత కత్తి మీద సాము అనేది .
అంతే కాక వ్రాసే వాళ్ళ శైలి ని బట్టి చక్కగా ఆ అప్పటి
జీవితపు విధానాన్ని మనం అనుభూతించ వచ్చు .
ఆద్యంతము ఆపకుండా చదివించే శైలి ,ఒక్కో సారి
ఒక్కో కోణం ... చాలా బాగున్నాయి . దీని ముందుమాట లో
సంపాదకులు ఏమన్నారో గుర్తు లేదు . బహుశా
పుస్తకం కూడా వస్తుందేమో . ఇక్కడ రెండు ఇస్తున్నాను
చదవండి . ప్రతి శనివారం రాదు . వారం మార్చి వారం
వస్తుంది అనుకుంటాను .

2 comments:
Very good one to share. Try to read it. Thank you.
thank you annayya
Post a Comment