చిన్న పిల్లవాడు ''కర్ర''ని ''కల్ల'' అంటాడు కాని
మనం వాడిని తప్పు చెపుతావా అని తన్నం.....
బాష అలా తప్పటడుగులు వేస్తూ వస్తుందని మనకు
తెలుసు.
అలాగే నేను కవితా సంకలనం వెలువర్చినపుడు....
మరల ఇప్పటి దాకా పెద్ద రచయితలు,మిత్రులు
కూడా ఎప్పుడూ ప్రోత్సహించేవారే.........
అందరు మంచి మనసున్న వారే........
ఇదే నన్ను ముందుకు నడిపించి ఎన్నో బహుమతులు
అందుకునేలా చేసింది.
అందుకు వారు అందరికి ధన్యవాదాలు .
కొందరి మిత్రులు జాబిలితునకలు పుస్తకం చూడాలని
అన్నారు.అయితే పుస్తకాలు అయిపోయినాయి.
అందుకని కొన్ని పేజెస్ వాళ్ళ కొరకు బ్లాగ్ లో పెడుతున్నాను.
అందరికి ధన్యవాదాలు.

7 comments:
"శశి కళ" గారూ..
ఈ బ్లాగుల్లో కవితలు రాసే మీ అందరినీ చూస్తే నాకనిపిస్తుందండీ మీ అందరికీ ఇలా ఇంత మంచి కవితలు ఎలా వచ్చేస్తున్నాయి?
అది కూడా ఒక అదృష్టం అని..
చాలా సంతోషం ఒక పుస్తకాన్ని అచ్చు వేయించి దాన్ని ఇలా అంకితం చేయడం అభినందనీయం
Online కొనుక్కోడానికి అవకాసం ఉందాండి మీ జాబిలి తునకలు?
ఈ కవితలన్నీ చదవాలని ఉంది. మీ బ్లాగులో పెట్టారాండీ..
అభినందనలు, శశి గారూ..
ఒక బుక్ నాకూ పంపండి.. :))
రాజి గారు మీ బ్లాగ్ నాకు ఒక మంచి కవిత లాగా ఉంటుంది నాకు ఇంకా మీకు ఏమి కావాలి...))
జలతారు వెన్నెల గారు,జ్యోతి గారు ...లేవండి..
ఈ సారి వేసే పుస్తకం తప్పక మిత్రులకు పంపుతాను
హర్షా,ఆండి....థాంక్యు...పైన చెప్పిన సమాధానం చదువుకోవాలి ....అధ్యక్షా
Post a Comment