నా పరిచయం ''జాజి మల్లి గారి ''బ్లాగ్ స్పాట్ లో
కాకుంటే తన్నీరు శశి ... పన్నీరు కాదు :)
నా మనసు చూసి వ్రాసున్తరేమో మల్లీశ్వరి గారు
(ఇలా ఊహిస్తే బాగుంది కదా )
మల్లీశ్వరి గారికి బోలెడు థాంక్యులు
(link ikkada)
కాకుంటే తన్నీరు శశి ... పన్నీరు కాదు :)
నా మనసు చూసి వ్రాసున్తరేమో మల్లీశ్వరి గారు
(ఇలా ఊహిస్తే బాగుంది కదా )
మల్లీశ్వరి గారికి బోలెడు థాంక్యులు
(link ikkada)
5 comments:
మీ మాటలు పన్నీరు చిలకరించినట్లు ఉంటాయని .. శశి గారు .
వనజ గారూ
భావం చక్కగా గ్రహించారు
శశి గారూ జాజిమల్లి బ్లాగ్ స్పాట్ కాదు వర్డుప్రెస్సు
థాంక్స్ ఫర్ షేరింగ్
మల్లీశ్వరి
vanaja akka thank you :))
malligaaru alaage.ippudu didhdhamantaaraa?
శశి అక్క మీ ఇంటర్వ్యూ చూసాను . ఇంటర్వ్యూ లా అనిపించలేదు చక్కగా మీతో కబుర్లు చెప్తున్నట్టే ఉంది
మీ మాటల్లో నాకు ఎప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి హడావిడి పడే ఒక చిన్న పాప కనిపిస్తుంది
నాకు ఈ విషయం తెలుసు మీరు కూడా తెలుసుకోండి అని చెప్తున్నట్టు ఉంటాయి మీ పోస్ట్ లు
మీరు రాసే సినిమా రివ్యూ లకి నేను పెద్ద అభిమానిని
ఎవరివి అయినా ఎక్కడ అయినా అచ్చు అయితే మీరే ఆ విషయం వారికి సమాచారం ఇస్తారు
వెన్నెల్లో గోదావరి రివ్యూ సాక్షి లో వచ్చినప్పుడు గాని, నా రుణానుబంధం నవల గురించి ముక్తేవి భారతి గారు నది మాస పత్రికలో వ్రాసినప్పుడు గాని మీరే చెప్పారు
ఒక మాట చెప్పి ముగిస్తాను
మీలో నేర్చుకోవాలన్న తపన ఉంటుంది
నేర్చుకున్నాను అన్న అహం ఉండదు
ఇది మీ మంచి మనసుకు శ్రీ రామ రక్ష.
జాజి మల్లిగారు అక్కడ కామెంట్ పోస్ట్ అవడం లేదు అందుకే ఇక్కడ పెడుతున్నాను
మా శశి గారి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు ధన్యవాదాలు .
shailu nee manasu bangaram.ninna kalaam garu chepparu ''i always enjoy neighbours victory also''....idhe manishi santoshaniki key....neelo idhi choose nenu naa friends list lo unchukunnau.nee bhaavaalu koodaa naaku nachchutayi
Post a Comment