Wednesday 29 February 2012

''జాబిలి తునకలు'' తుషారం 4

అల్లి బిల్లి అల్లరి పిల్ల ల మధ్య మా మనసు 
ఎన్నటికి ఎదగదు.......వారికీ కవిత్వం అంటే తెలుసు....
అర్దమైతే చదువుతారు.....చిన్న మనస్సులో నాటుకున్న 
భావాలు పెద్దైనా నిలబడతాయి....మనసు కదిలినపుడు 
వ్రాసిన  నా  కవితల సంకలనమే ''జాబిలి తునకలు''
దాని మీద వచ్చిన సమీక్షలలో ఇది నాలుగవది.
మార్చి ఒకటిన నేటి నిజం లొ వచ్చింది.
వ్రాసిన కొండ్రెడ్డి గారికి,నేటి నిజం వారికి కృతజ్ఞతలు.


సమీక్ష లింక్ ఇక్కడ చూడండి



11 comments:

శేఖర్ (Sekhar) said...

Great Sasi garu.......

More to go... :))

SHANKAR.S said...

కంగ్రాట్స్ శశి మిస్

వనజ తాతినేని/VanajaTatineni said...

I like very much your simplicity. congratulations Shashi garu. Keep it up.

Anonymous said...

అభినందనలు శశి గారు .

రాజ్ కుమార్ said...

Congratulations KAVAYITRI Sasi gaaru.. ;)

ఫోటాన్ said...

కంగ్రాట్స్ శశి గారు.. :)))

సుభ /Subha said...

Hearty congratulations శశికళ గారూ...:):):)

Kalyan said...

@శశికళ గారు
దాగని కిరణాలు ఉదయాన్ని యేలితే
దాగిన మీ సాహిత్యం మీ ఔనత్యాన్ని చాటుతోంది
మాలాంటి చిన్నారులకు మీ బాటే ఒక పాఠం
ఎప్పటికి ఆ పాఠాన్ని ఆపకండి
మీ అనుభవాలను పంచుకుంటూ ఉండండి
సరికొత్త ప్రగతికై మీ ప్రయోగాలు ఎప్పటికి కొనసాగించాలని కోరుకుంటున్నాము :)

జ్యోతిర్మయి said...

అభిననదనలు శశి గారూ..

శశి కళ said...

శెఖర్,శంకర్ గారు,లలిత గారు,రాజ్ హర్ష ,సుభ గారు,
జ్యొతిర్మయి గారు,కళ్యాణ్...అందరికి థాంక్యు

మధురవాణి said...

Hearty Congratulations శశి గారూ..