కృతఙ్ఞతలు....చిన్న మాటే....కాని ....
కృతజ్ఞతలు....చిన్న మాటే....కాని దాని అర్ధం మన యొక్క
ఆత్మీయతను మిగిలిన వారికి తెలియ చేస్తుంది.
అలో....అలో....అలో....ఏమిటింత పెద్ద మాటలు చెప్పేస్తుంది
శశి అనుకుంటున్నారా?......ఏమి లేదండి......మరేమో నా
విజిటర్స్ లిస్టు 10000 దాటింది.....అదేమీ పెద్ద విషయం అంటారా?
మరి పుట్టిన బిడ్డకి ఫస్ట్ పుట్టిన రోజు చెయ్యమా....ఎందుకూ ....
అదో ముచ్చట.....మరి నాకిది ఫస్ట్ బ్లాగ్ కదా ...కొత్తగా నేర్చుకోవటం....
అందుకే నేనవరో తెలీక పోయినా చక్కగా నా బ్లాగ్ విజిట్ చేసిన
అందరికి థాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఇంకా నేను చూసినా బ్లాగ్ లన్నిటిలో ఏదో ఒకటి నేర్చుకున్నాను.
ఇంకా నాకు చాలా మంది స్నేహితులుగా మారి మౌస్ పట్టుకోవటమే
సరిగా రాని నాకు .........వాళ్ళే టీచేర్స్ గా మారి.....రక రకాల తంటాలు
పడి.....ఎక్కడ క్లిక్ చేయాలో ఫోటోలు పంపి....స్టెప్స్ పంపి....నానా తంటాలు
పడి కరస్పాండెన్స్ కోర్స్ లో నా చేత బ్లాగ్ నడిపిస్తున్న మా వాళ్ళందరికీ
కృతజ్ఞతలు.....ఇలాగ థాంక్స్ చెప్పొచ్చని కూడా వేరే వాళ్ళ బ్లాగ్ లోనే
తెలుసుకున్నాను.
ఇంకా నాకు కొందరు ఫాలోయర్స్ గా మారి నన్ను ఎంకరేజ్ చేసారు .
Shobha Raju
kalyan
Gudipudi Gopalkrishna

నందు
రఘు
Deepu

Plus ఎందుకో ? ఏమో !
లక్ష్మీ నరేష్

రాజేష్ మారం...
kalluri sailabala
jeevani

మధురవాణి
indu

kiran
Rajkumar

గీత

renuka చౌదరి
10 comments:
అభినందనలు మరియు ధన్యవాదములు ;)
''సంతోషం పంచుకుంటే పెరుగుతుంది బాధ పంచుకుంటే
తగ్గుతుంది''
Well Said!
స్వీట్స్ మేము తినము
డబ్బులు ఇచ్చేయండి :)
రాజ్..ఆండి...థాంక్యు
జయ గారు అలాగె ...మీరు అడిగినది ఇస్తాను
కామెంట్స్ మీది,రాజి గారిది పొరపాటున డెలిట్ అయినాయి.సారి....రాజి గారు మీకు కూడా థాంక్యు
వరమే పరిచయమై
స్నేహమనే తరగని ఆస్తులిచ్చి
ఆ స్నేహానికే మళ్ళీ మీరే కృతజ్ఞతలు చెప్పుకొనుట భావ్యమా !!!!
అయినా మీ మాటకు ఎప్పటికి చిన్నవాడినే కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నాను ... చాల చాలా చాలా సంతోషం ... :)
congrats..Shashi garu.
ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలు! ఈ స్వీట్స్ నేను తీసుకుంటున్నాను. అయిపోతే మళ్ళీ తిట్టుకోకూడదు ;)
శశి గారూ అభినందనలండీ..
రసజ్ఞ్ గారు మీకు కావాల్సినన్ని తీసుకొండి.
మళ్ళా కావాలన్నా ఇస్తాను.
సుభ గారు థాంక్యు
శశి గారూ అభిన౦దనలండీ...
So sweet.. Congratulations.. and keep writing! :)
Post a Comment