Monday 13 August 2012

ధ్యానం ....నిత్యజీవితం లో భాగం

ధ్యానం నిత్యజీవితం లో భాగం చేసుకోగలిగితే 
మన జీవిత విధానం లో చాలా మంచి మార్పులు 
వస్తాయి.
ముఖ్యంగా పాసిటివ్ ఆలోచనలతో ఆరోగ్యం చాలా 
మెరుగు పడుతుంది.ఏకాగ్రత పెరుగుతుంది.

నేను కొంచెం గమనించింది ఏమిటంటే ధ్యానం 
మామోల్లుగా కంటే పిరమిడ్ లో చేస్తే చాలా 
బాగుంటుంది.ఇంకా పిరమిడ్ కేంద్రాలలో దానిలో 
కూర్చొని సామూహిక ధ్యానం చేసినపుడు ఇంకా 
చాలా చాలా బాగుంటుంది.వీలయితే చేసి చూడండి.
మీలో ఒక మంచి మార్పుకు మేరు పునాది వేసిన వారు 
అవుతారు.
''ఒకరు చెప్పారు అని ఏది నమ్మొద్దు.
నువ్వు చేసి అనుభవంతో నమ్ము''...బుద్దుడు.

పత్రీజి గారి గూర్చి ఇంతకూ ముందు తెలియక పొతే 
దీనిని చదవండి.ప్రతి సంవత్సరం డిసంబర్ లో 
చివరి వారం ఎక్కడో ఒక దగ్గర ధ్యాన మహా సభలు 
జరుగుతాయి.లక్షల మంది ధ్యానులు అక్కడకు 
హాజరు అవుతారు.
(news link ikkada )



7 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

Good Thing. link icchinanduku Thanks shashi gaaru.

శశి కళ said...

చాలా మంది మిస్ అయి ఉంటారనే లింక్ ఇచ్చాను.వనజ గారు

Meraj Fathima said...

sesikala gaaroo chakkani post.

శశి కళ said...

థాంక్యు...ఫాతిమా గారు

Unknown said...

మంచి పోస్ట్ అండీ. క్రిందటి సారి విశాఖపట్నం లో జరిగింది. అదృష్టవశాత్తు నాది వైజాగ్ అవడంవల్ల నేను ఆ అనుభూతిని పొందగలిగాను. ఈ సారి కడ్తాల్ లో పిరమిడ్ వద్ద జరుగుతోంది. హైదారాబాద్ దగ్గరలో ఉన్నవారికి చాలా అదృష్టం అయినా అందరూ ప్రయత్నిస్తే చాలా మంచిది. అలాగే ధ్యానాంద్రప్రదేశ్ మాస పత్రిక చదవడం వల్ల చాలా విషయాలు అనుభవాలు కూడా తెలుస్తాయి. ధన్యావాదాలు.

శశి కళ said...

నిజమా ...రాజా రావు గారు మీరు అదృష్టవంతులు ..థాంక్యు

భారతి said...

నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్ //

చాలా చక్కటి పోస్ట్. అభినందనలండి.