ముందు ''విహంగ''సెప్టెంబర్ సంచికలో నా కవిత
''చర్విత చరణం'' చదవండి......తరువాత చెపుతాను.
కవిత లింక్ ఇక్కడ
ఈ రోజు సాక్షి ఫ్యామిలీ లో కింది ఆర్టికల్ చదువుతుంటే
మనసంతా చెప్పలేని బాధ ..ఎందుకో తెలీదు.
ఎందుకు ఆనందం గా పక్క వాళ్ళతో కలిసి తృప్తిగా
జీవించగల జీవితాన్ని నరకం చేసుకుంటున్నాము నిజంగా....
సరే..సరే...అకాషిక్ రికార్డ్స్ అంటే నేను చదివిన దాని ప్రకారం
మన ఆత్మ లోపలికి ప్రయాణం అయ్యి దానితో ఉంటె
బూత,వర్తమాన,భవిష్యత్ కాలాలలో జరిగేవి తెలుసుకోవచ్చు.
నిజమా అంటే.....ఇప్పుడు చూడండి.మీకు తెలుసు కదా
ఒక నక్షత్రం ను మనం చూస్తున్నాము అంటే అది దాని కాంతి
ప్రయాణించి మన కన్నుని తాకితేనే కదా.మరి అది ప్రయాణించటానికి
పట్టిన కాలానికి ముందు ఉండే దాని బొమ్మని మనం చూస్తున్నాము
అన్న మాట.అంటే ఆ నక్షత్రం అక్కడ ఇప్పుడు లేక పోవచ్చు కూడా.
అదే కాంతి ఇంకా ప్రయాణించి వేరొకరు దానిని చూసారు అనుకోండి .
అపుడు వాళ్ళు మనం అప్పుడెప్పుడో బూత కాలం లో చూసిన దానిని
చూస్తున్నట్లు.ఇలాగా తరంగాల రూపం లోకాంతే కాదు ,మన
ఆలోచనలు కూడా ప్రయాణిస్తాయి.నిజమా మేము నమ్మము అన్నారు
అనుకోండి,నేను ఏమి చెపుతాను అంటే.....ఒకటి మీరు నమ్మాలి అంటే
మీ ఆలోచనా తరంగాలు పట్టుకొనే యాంటినా లాంటి వాళ్ళు చెపితే
మీరు నమ్ముతారు లేదా మీ ఆలోచనలు పట్టుకోగల యంత్రాన్ని
కనిపెట్టినపుడు మీరు నమ్ముతారు.
అంటే మీరు నమ్మినా నమ్మక పోయినా చాలా విషయాలు
జరుగుతూ ఉంటాయి.వాటిలో ఆలోచనా తరంగాలు వ్యాపించటం ఒకటి.
మనం మంచి ఆలోచన చేస్తే అది విశ్వ వ్యాపితం అవుతుంది.
అందరికి సంతోషం చేకూరుతుంది.
మరి దుఖపు ఆలోచన...అంటే నెగటివ్ ఎనెర్జీ ఏమవుతుంది?
చూడండి ఖదీర్ బాబు గారు ఏమి వ్రాసారో....
మంచి ఆలోచనలు మనకే కాక విశ్వానికి కూడా మేలు చేస్తాయి.

4 comments:
నైస్ పోస్ట్ అండీ
ఖాదిర్ బాబు గారి ఆర్టికల్ షేర్ చేసినందుకు చాలా థాంక్స్. చాలా బాగుంది.
mee poetry and post rendoo chalaa bagunnayi
thank you tree gaaru
mee kavitha, post rendoo baagunnayandi. Nenu gatha 4yrs gaa oka pusthakam chadavadaniki prayatnisthunnanu. kaani entha try chesina 5 pages daatatledu. andulo kuda ilaage flidians ani, vaaru pampe sankethaalu record cheyali ani ededo untundi. meeku veeti gurinchi idea unte naaku ee book ( "Nakshatra Mitrulu")chadavadaniki help chesthaara? please...
Post a Comment