Saturday, 12 November 2011

హా...కృష్ణా యెంత పని చేసావు?

అసలు నీ గూర్చి రాయాలని నాకు ఎందుకు 
సంకల్పం కలిగించావు?కలిగించిన వాడివి 
కలం ముందుకు పోకుండా ఆంక్షలు ఎందుకు పెట్టావు?
   
సమయానికి వలబోజు.జ్యోతి గారు వచ్చి "శశి 
వాళ్ళేమి అనుకుంటారు....వీళ్ళు ఏమి అనుకుంటారు ....
అనుకొని వ్రాస్తే కలం కదలదు ,ఫీల్ అయ్యి వ్రాయమ్మ "
అని చెప్పబట్టి కలం కదిలింది.జ్యోతి గారికి బోల్డన్ని 
థాంక్యులు"
 ఏమిటి కన్నయ్యా....నువ్వే ఆమెను పంపావా?
ఓకే....నీకు బోల్డెన్ని థాంక్యు లు......

          కన్నయ్య 
          పలకడు
          వట్టి 
          చేతల మనిషి.....

మాలిక ఈ రోజు విడుదలైన సంచిక లో 
నా రాధా మాధవ దివ్య దీపావళి లింక్.....
once again thanks to jyothi gaaru.....
and maalika editor gaaru.


8 comments:

జ్యోతిర్మయి said...

శశిగారూ ఇప్పుడే చూసివచ్చాను, మీ కృష్ణుడు ఏం చేసాడో! అభినందనలు.

హరే కృష్ణ said...

Congratulations sasi garu :)
Wishing more will come from you
Hare Krishna :)

శశి కళ said...

జ్యొతి గారు...థాంక్యు

ఆండీ.....థాంక్యు

Disp Name said...

మరేంటి , మా జ్యోతక్క పలకటం మాత్రమె కాదు, చేతల మనిషి కూడాను !

రసజ్ఞ said...

చాలా బాగుంది! కిట్టయ్యలో ఏదో గమ్మత్తు ఉంది కదూ!హృదయ పూర్వక అభినందనలు!

శేఖర్ (Sekhar) said...

excellent ......అక్షరం అక్షరం లో ఎంతో ఫీలుంది...మీరు మచి రచయిత శశి గారు....

శశి కళ said...

జిలెబి గారు ...మన జ్యొతి అక్కయ్య....థాంక్యు.


thanks sekhar gaaru,rasagna gaaru
for ur encouragement

kiran said...

ఇది చాఆఆలాఆఆఅ అన్యాయం sasi గారు..
నాతో పటు మీరు ఉన్నారు మోకాలు use చేస్తూ అనుకున్నా..కాని..మీరు మీ మెదడునే ఉపయోగిస్తున్నారు :(
ఆహా ఎమన్నా రాసారా అది కూడా కిట్టి గురించి...కేక ..కెవ్వు..అద్బుతం..జస్ట్ loved it :)