Friday, 23 December 2011

హ్యాపి...హ్యాపి....బర్త్ డే లు....మళ్ళి మళ్ళి చేసుకోగా....

హాయ్ శైలూ....ఇప్పుడే పుట్టిన చిన్నారి పాపకు 
శుభాకాంక్షలు.......
తొందరపడి లేయ్యొద్దు......ముందు అరచెయ్యి 
చూసుకో......
ఇదిగో దేవునికి దండం పెట్టుకో....


అన్య దైవమూ కొలువా.....
నీదు పాదము విడువా.......


ఇప్పుడు ఎంచక్కా మీ వారి వైపు ఓ లుక్ 
ఇచ్చెయ్యి......


ఇప్పుడు చక్కగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి రాపో....
నీకోసం బోల్డెంత హంగామా ఉంది......


ఇప్పుడు నువ్వు ప్రియబాంధవి లో అందంగా నీలిమేఘాలకు 
మెరుపు హంగులద్దినట్లు వర్ణించావే.....ఆ కాలి పట్టీలు వేసుకోమ్మా....


ఇప్పుడు నా విషెస్.....










ఇప్పుడు నీకు విషెస్ చెప్పటానికి నీకోసం 
ఎవరు వచ్చారో చూడు......
















ఇంకా ఏమి తెచ్చారో చూడు......






నువ్వు ఇలాగే ...హాప్పీ....హాప్పీ గా....బోల్డన్ని పుట్టినరోజులు 
జరుపుకోవాలని కోరుకుంటున్నాను......


 బజ్జు మిత్రులు ......ఎక్కడున్నారు?


శైల బాల పుట్టిన రోజు జ్ఞాపకాలకు 
మీ అభినందనల పరిమళాలు అద్దండి......
తీపి జ్ఞాపకం గా మార్చండి.......


all these are for u........

21 comments:

హరే కృష్ణ said...

Happy Birthday Saila garu!

రసజ్ఞ said...

మీరు భలే చెప్పారే విషెస్! శైలాబాల గారూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

వనజ తాతినేని/VanajaTatineni said...

Saila bala garu .. Wish you A Happy Birth Day to you! Many more Happy returns of the Day..

లత said...

శైలబాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ said...

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు శైలబాల గారు.

సుభ/subha said...

శైలూ గారూ హృదయపూర్వక జన్మదిన "సుభా" కాంక్షలు.

యశోదకృష్ణ said...

chaala andamga chepparu wishes. happy birthday to you sailu.

రాజ్ కుమార్ said...

శైలాబాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

శశిగారూ..పిట్టలూ,చిలకలూ.. అబ్బో... సూపరు ;)

జ్యోతిర్మయి said...

శైలబాల గారికి జన్మదిన శుభాకాంక్షలు..

శోభ said...

వావ్.. ఇది నిజంగా శైలూకి వండర్‌ఫుల్ గిఫ్ట్ శశిగారూ...

ప్రియమైన చెల్లాయికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని దేవున్ని కోరుకుంటూ...

అక్క.

శశి కళ said...

andy...ur the first...anni sweets nuvve tinakundaa migilina vaallaku kooda panchu....thank u


rasagna gaaru,vanaja gaaru,latha gaaru,venu,subha gaaru,than u on behalf of saila baala

శశి కళ said...

raj,jyotirmayee gaaru,shuba gaaru...
thank u...and sweeets from saila bala

PALERU said...

మన సైడ్ నుండి కుడా అక్కయ్య కోసం ఒక జన్మ దిన శుభాకాంక్షలు వేసుకోండి ...:):):)

మధురవాణి said...

Sweet wishes! :)
Happy happy birthday to Sailu! :)

మాలా కుమార్ said...

Happy Birthday , sailabala gaaru .

Unknown said...

శశి అక్క కి, శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు
పేరు పేరునా నా బ్లాగ్ లో చెప్తాను.
పోస్ట్ పెట్టాక అక్కడికి రండి.

శేఖర్ (Sekhar) said...

శైలాబాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Unknown said...

Sasi Akka thanks alot
and wish chesina andariki thank you thank you.

జయ said...

శైలబాల గారు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శశికళ గారు ఎంత అందంగా చెప్పారండి.

kiran said...

wow..bhale chepparu..happy Birthday sailu :D

శశి కళ said...

rafsungaaru,madhura,malakumar gaaru,
sekhar gaaru,jaya gaaru....thank u