Monday 26 March 2012

మనని మనం తెలుసుకుంటే.....పూర్ణాత్మతో ఉంటె......

మనని మనం ఎలా తెలుసుకోవాలి?ఆనందంగా ఎలా జీవించాలి?
ప్రతి ఒక్కరు....దాదాపుగా జీవితం వెనుక పరిగెత్తి అలిసిపోయిన 
క్షణం తప్పకుండా వేసుకొనే ప్రశ్న.....అందరం సక్రమంగా ఆలోచిస్తే 
చక్కగా నవ్వుతూ ఉన్నంతలో హాయిగా ఉండగలిగితే......
అంత కంటే కావలసింది ఏముంది.
ఒక మనిషి పూర్ణాత్మతో ఉంది కాంతిని తన జీవితం లోకి ఆహ్వానించ గలిగితే 
......పరిపూర్ణ జీవితాన్ని  గడుపుతూ ఆనందంగా  ఎలా జీవించవచ్చో 
''పూర్ణాత్మ''పుస్తకం మనకు చెపుతుంది.
ఒక సారి చదివితే మాత్రం మనం మన జీవిత విధానాన్ని మార్చుకొని 
సంతోషంగా జీవించగలం.
ఇందులో''వాయిడ్'' అనే స్తితి గూర్చి చాలా బాగా వ్రాసి ఉన్నా


మాలిక ఉగాది సంచిక లో నా పుస్తక సమీక్షlink 

కొన్ని పేజెస్ మీ కోసం



4 comments:

శేఖర్ (Sekhar) said...

మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు

Kalyan said...

మంచి పుస్తకం మంచి స్నేహం వంటిది ! నిజమే పుస్తకాలు మనలోని మనల్ని వెలికితీసి చూపుతాయి ఎందుకంటే అవి మాట్లాడవు చదివేవారికే అన్నీ వదిలేస్తుంటాయి ...చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు శశికళ గారు ... రెండు శక్తుల గురించి చక్కగా తెలిపారు.. సృష్టి కానివన్ని ఊహల్లో ఉంటాయి ... ఊహలైనవన్నీ కచ్చితంగా సృష్టించబడుతాయి ... కావున నమ్మకం కనుక ఉంటే ఈ సృష్టి మనదే ఆ సృష్టి మనమే.... ఇక పోతే మీ ఈ సమీక్ష చదివిన తరువాత ”ఎవరినైనా వారు ఎలా ఉన్నారో అలానే చూడండి.న్యాయ నిర్ణయాలు చేయవద్దు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.దాని ని చూసి మీ హృదయం నుండి వారికి కాంతి,ప్రేమను పంపండి” దీనిని ఇంకా బాగా అవలంబించడానికి ప్రయత్నిస్తున్నాను . చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు .

శశి కళ said...

థాంక్యు శేఖర్

శశి కళ said...

thnx kalyan...