Sunday, 1 April 2012

ఎందుకు ....అశాంతి?

ఎన్ని చేసినా....ఎన్నో సంపాదిస్తున్నా.....
ఏదో లోపం.....అది ఉంటె అన్నీ ఉన్నట్లే....
అదే మనసుకు శాంతి....మరి అది ఎలా
వస్తుంది?
చాలా మంది చాలా దారులు చెపుతారు....
మనకు ఏది సరిపోతుందో మనమే అనుభవంతో
చూసుకోవాలి....మాష్టర్ సి.వి.వి.గారి శిష్యుడు
శార్వరి గారు తన పుస్తకాలతో చాలా అద్భుతమైన అనుభవాలు
మనకు అందిస్తారు.ఇప్పుడు ఇంకో బుక్ గూర్చి చూడండి.
వీలయితే చదవండి....ప్రశాంతతో కూడిన అద్భుతమైన
జీవితం గడపండి.


4 comments:

జయ said...

మంచి పుస్తకం తెలియచేసారు. పరిచయం బాగుందండి.

హరే కృష్ణ said...

వావ్ చాలా మంచి ఇన్ఫో ఇచ్చారు
చాలా కరెక్ట్ అందులో చెప్పిన విషయాలు
మీ నుండి మరిన్ని ధ్యాన పుష్పాలు వెలువడాలని కోరుకుంటున్నాం :)
thanks!

శశి కళ said...

thank u....jaya garu,andy

ఫోటాన్ said...

థాంక్స్ శశి గారో..
చాల బాగుంది..