Friday, 25 May 2012

మనమైతే...ఏమి చేస్తాము?

మనమైతే...ఏమి చేస్తాము?

చూడండి రోడ్ మీద స్పృహ తప్పిన వ్యక్తిని చూసి 
ఆ కార్ లోని వ్యక్తీ ఎలా స్పందిన్చాడో?
గ్రేట్ కదా...

మనకు అలా చెయ్యా లని అనిపిస్తూ ఉంటుంది....
కాని మన హడావడిలో మనం ఉంటాము.
కాని ఎండకి పేద గొప్ప తేడా లేదు.
మనం అయినా వడ దెబ్బకి పడిపోవచ్చు.

వడ దెబ్బ ఎవరికి ఎప్పుడు తగలదని మనం ఏమి 
చెప్పలేము.అందులో చెన్నై నుండి ఇప్పుడే వచ్చాను...

బాబోయ్ ఏమి ఎండలు....పక్షులైతే గిల గిల ..పాపం.

కనీసం అలా పడిపోయిన వాళ్ళు కనపడితే అన్నా మీలో  
మానవత్వానికి చోటివ్వండి.ఎందుకంటె వడదెబ్బ వల్ల
ప్రాణాలు పోతాయి.కనీసం మీ చేతిలోని నీళ్ళ బాటిల్ అయినా 
ఇచ్చి తాగించండి....మనుషులుగా తృప్తి పడండి.




4 comments:

Anonymous said...

So this private samstha director also made sure someone took the pictures and send them to paper? He did great job and I salute him but how did the pictures come up so quickly?

శశి కళ said...

i dont know sir.but this is great news i feel.

రాజ్ కుమార్ said...

మంచి విషయం పంచుకున్నారండీ..

అనానిమస్ గారూ... నిజానిజాలు మనకి తెలియవు. ఒకవేళ కావాలనే పేపర్లో వేయించుకున్నా గానీ ఒక ముసలాయన ప్రాణం నిలబడింది గా.

హరే కృష్ణ said...

మంచి విషయం పంచుకున్నారు శశి గారు
అభినందనీయం!