Friday, 5 October 2012

చీరలు....చీరలు...సందడే సందడి ))

యెంత సంపద ఉంటె ఏమి లాభం ....
ఎంత ఆస్తి ఉంటె ఏమి లాభం ....
మేము కొత్త చీరలు కట్టుకొని మహా లక్ష్మి 
లాగా ఇంట్లో తిరగక పొతే....

సరే ...సరే మీరు మంచి వాళ్ళు 
డబ్బులు ఇస్తారు,తెచ్చుకోమంటారు.
మరి మంచి చీర కుదరొద్దా?

అందరి కళ్ళను లాగోద్దా?
మన గొప్పలు చెప్పోద్దా?
ఇవన్నీ లేక పొతే మేము జీవించి ఏమి లాభం 

మరి నా కధ చీరల షాపింగ్ మీద 
మాలిక పత్రిక లో చూడండి ))

''చీరల సందడి''

మాలిక లో నా కధ లింక్ ఇక్కడ)





4 comments:

పరిమళం said...

:) :)

మాలా కుమార్ said...

చీర కోసం ఇన్నిపాట్లా బాబోయ్ :)

Srini said...

పాపం సేల్స్ మాన్స్ పరిస్థితి. అయినా వాళ్ళ కిటుకులు వాళ్ళకి ఉంటాయి మనచేత కొనిపించటానికి :)

శశి కళ said...

పరిమళం గారు థాంక్యు


మాల గారు ))


అవును శ్రీనివాస్ రావ్ గారు థాంక్యు