అమ్మ ఒక్క చాన్స్ .....ఒకె ఒక్క చాన్స్ అని మా
(bicuit baba video link ikkada )
''నివాస్ ''గాడు అడగ లేదు కాని ......
నేనే ఇంతకు ముందు వాడు నటించిన షార్ట్ ఫిలిం ''నాటకం ''
కూడా నా బ్లాగ్ లో షేర్ చెయ్యలేదు .
రెండో ఫిలిం ట్రైలర్ ''బిస్కట్ బాబా '' షేర్ చేద్దాము అని
అనిపించి చేస్తున్నాను .
ఎందుకంటె పెద్ద కారణం లేదు .పిల్లలు ఆల్రౌండ్ గా
డెవలప్ అయితేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ
ఉంటుంది . అలా చేస్తే సంతోషం కూడా .
అయితే చదువు అశ్రద్ధ చేయనంత వరకే నా ప్రోత్సాహం .
మీరు ప్రోత్సాహం ఇవ్వండి మరి :)(bicuit baba video link ikkada )
No comments:
Post a Comment