ఇప్పుడు కాసిన్ని కార్టూన్స్ .... కొంచెం ఆయుష్షు
ఎప్పటి నుండి వేద్దాము అనుకున్న పోస్ట్ ఇది !!
ఏదో ఇప్పుడు ''మాలిక వారి మహిళా ప్రత్యెక సంచిక ''
లో వచ్చిన నా కార్టూన్స్ ''భక్తి -ముక్తి '' పుణ్యమా అని
వేస్తున్నాను .
అప్పట్లో ''తండ్రి -తనయ '' అని తండ్రి ప్రేమ మీద కధల
సంచిక మాలిక వెబ్ మాగజైన్ లో వచ్చింది . దానిలో
''గొడుగు '' అని నా కధ ప్రచురితం అయింది .
తరువాత ప్రమదాక్షరి క్రింద
''తండ్రి - తనయ '' కధా సంకలనం
ప్రచురించారు . హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో
(మహిళలేనిర్వహించారు )
లకారం పైనే బుక్స్ అమ్మారు అంటే
ఇక ఆలోచించండి .
నేను నా కవితల కు ముందు మాటలు ,
సమీక్షలు చదివాను కాని
''గొడుగు '' కధకు మందా భానుమతి గారు వ్రాసిన సమీక్ష
చాలా చాలా నచ్చింది .
నాకు ఎప్పుడూ ప్రోత్సాహం ఇచ్చే వలబోజు జ్యోతక్క కి
కృతజ్ఞతలు . ఇప్పుడు మార్చ్ మాలిక సంచిక లో నా
కార్టూన్స్ (మొదట గా ప్రచురణ ) చూసి ఆల్ ది బెస్ట్ చెప్పెయ్యండి :)
(bhakthi mukhti cartoons link )

1 comment:
చాలా బావున్నాయండీ. అబినందనలు.
Post a Comment