ఇష్....నిన్నే......చెవి దగ్గర గుస...గుస.....
వేణువు మెల్లిగా ఊదుతున్నట్లు...........
మనసుని చల్లగా మీటుతూ .......
నేను వచ్చేసా?
ఏమిటి?చిన్నగా గొణిగాను.....
మళ్ళా చల్లని తెమ్మెర
మనసు సంబరంగా గాలిలో తేలుతూ.....
ఎవరండి?....సమాధానం లేదు.....
చక్కని పరిమళం......నాసికా పుటాలపై ముగ్గులేస్తూ
చిన్నగా నవ్వు....సుపరిచితంగా......సముద్రం పై అలలాగా....
హే....ఎవరంటే మాట్లాడారేమిటి?
నీ కోసమే....అచ్చంగా నీకోసమే....వరాలు ఇవ్వటానికి వచ్చా....
"ఇంతకీ నువ్వు ఎవరు?
వరసకి నాకెవరు?
ఇంతగా వచ్చి,వచ్చి ఇస్తున్నావు...నేనెవరు?"
పెద్దగా పక...పక నవ్వు.....నేనేనమ్మాయి కొత్త సంవత్చారాన్ని.....
వావ్.....నువ్వా?అయినా నాకు పాత 2011 నచ్చింది.....
ఎందుకు?ఎందుకంటె.....ఈ సంవత్చరం నేను బ్లాగ్ ఓపెన్
చేసాను.సిస్టం నేర్చుకున్నాను.....కొత్త ఫ్రెండ్స్ వచ్చారు.....
అందరు మంచి వాళ్ళే.......
నేను కూడా నీకు అంతా మంచి చేస్తాను.......
ఎందుకు నాకు మాత్రమె?అందరికి చెయ్యి......
మరి నువ్వు మాత్రమె లోకాన్ని అందంగా చూస్తున్నావు...
నేను అద్దాన్ని మాత్రమే......నవ్వుతూ ఉన్నవాళ్ళకు
నవ్వుతూనే కనిపిస్తాను.......చెడు చూసే వాళ్లకు
చేదుగానే కనిపిస్తాను.......యెంత నిరాశ చీకటి అయినా
ఆశ అనే దీపం తోనే తరిమి వెయ్యగలము......నన్ను నవ్వుతూ
చూసేవారికి తప్పక మంచి చేస్తాను ......నీకు మాటిస్తున్నా
సరేనా.......థాంక్ యు న్యూ ఇయర్.....2012.....
మరి మీకందరికీ హ్యాపి....హ్యాపి న్యూ ఇయర్....2012
మరి అందరు సంతోషంగా ఉండండి.....లైఫ్ సంతోషంగా
పలుకరిస్తుంది........మరి మీ హాప్పినేస్స్ వెనుక ఏముంది
అంటారా?
మెడిటేషన్ ,నా కుటుంబం,ఇంకా....no noise....only music....
నిజం మేమంతా చెత్త ప్రోగ్రామ్స్ చూడనే చూడం......మ్యూజిక్,
కామెడీ ఓన్లీ......
గృహస్తు తన ధర్మాన్ని తానూ నిర్వహిస్తే తక్కిన ఆశ్రమాలే
కాక తానూ కూడా సంతోషంగా ఉంటాడు.....మన వారి తప్పులు
చూడటం మాని వాళ్ళలోని మంచి విషయాలు చూస్తుంటే
వాళ్ళు మనకు కొత్తగా కనిపిస్తారు....కొంగ్రోత్తగా మురిపిస్తారు.....
మీ కోసం "నది"మాస పత్రిక ఎడిటర్ గారు వ్రాసిన
గృహస్త ఆశ్రమం పై వ్రాసిన సంపాదకీయం.......
మళ్ళా ఒక్క సారి మీకు నూతన సంవత్చర శుభాకాంక్షలు
"ముత్యాలా ధారలె.......మురిపించే రేయినే.....
నీ వళ్ళో హాయిగా....తీయ తీయగా నిదురించని....
థాంక్ యు ........2012"