ఎండిపోయిన నది కి తెలుసు
ఒక్క నీటి చుక్క విలువ.....
ఆదమరచి నిద్ర పోయే చిన్నారికి తెలుసు
లాలీ పాట విలువ.....
చీత్కారాలతో చిన్నపోయిన మనసుకు తెలుసు
ఓదార్పు విలువ.......
తప్పి పోయి దొరికిన బిడ్డకు తెలుసు
నాన్న చేతి పట్టు విలువ.....
ఆరిపోయే చైతన్య జ్వాల కు తెలుసు
బిగించిన ఒక్క పిడికిలి విలువ.......
విరహపు వేదన దాటినా జంట కు తెలుసు
కోరిక విలువ.........
జారే కన్నీటి బొట్టుకు తెలుసు
కష్టపు విలువ.......
ఒక సామాన్యునికే తెలుసు
సమాచార హక్కు విలువ.......
దెబ్బ తిన్న శాఖ లకు తెలుసు
సామాన్యుడి శక్తి విలువ.....
ఆ చేతిలోని బ్రహ్మాస్త్రపు విలువ.....
ఒక్క చిన్న పాప అడిగిన సమాచారం ఈయలేక.....
అదీ మన జాతి పిత గూర్చి అడిగిన సమాచారం.....
చూడండి కింద.....న్యూస్ లో ........
తెలుసుకోండి సమాచార హక్కు విలువ.....
RIGHT TO INFORMATION
ఎవరైనా సరే పది రూపాయలు ఖర్చు చేసి వినతి
పెట్టుకుంటే సదరు ప్రభుత్వ శాఖ ముప్పై రోజుల్లోగా
దానిని గూర్చి సమాచారం ఇచ్చే తీరాలి.
చిన్న వాళ్ళు అయినా సరే......లేని వాళ్ళు అయినా సరే....
మీరు అవసరం కూడా చెప్పక్కర్లేదు......మీ పేరు వ్రాస్తే చాలు
ఆన్ లైన్ లో కూడా అప్లై చేయొచ్చు.
ఇంకా వివరాలకు కింది లింక్ చూడండి....
సమాచారహక్కు లింక్ ఇక్కడ
మరి అందరు ఆ పాప ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పండి......
ఇది మన డబ్బు...ఖర్చు పెట్టేది పన్నుల రూపం లో మనం కట్టిన డబ్బు.
ప్రశినించడం అనడరికి హక్కు.
ఒక సైకిల్ పోయినా ,ఒక సమాచారం కావాలన్నా ఏ
ప్రభుత్వ కార్యాలయం లో నైనా దాని గూర్చి మనకు
సమాచారం కావాలి అని మనం తెల్ల కాగితం పై స్టాంప్
అంటించి కోరవచ్చు.
ఇది అందరికి తెలియ చేయండి.ఈ దేశం మనలను చదివించింది....
పక్క వాళ్లకు కూడా విజ్ఞానం పంచి ఆ ఋణం తెర్చుకుందాము .
ఒక్క నీటి చుక్క విలువ.....
ఆదమరచి నిద్ర పోయే చిన్నారికి తెలుసు
లాలీ పాట విలువ.....
చీత్కారాలతో చిన్నపోయిన మనసుకు తెలుసు
ఓదార్పు విలువ.......
తప్పి పోయి దొరికిన బిడ్డకు తెలుసు
నాన్న చేతి పట్టు విలువ.....
ఆరిపోయే చైతన్య జ్వాల కు తెలుసు
బిగించిన ఒక్క పిడికిలి విలువ.......
విరహపు వేదన దాటినా జంట కు తెలుసు
కోరిక విలువ.........
జారే కన్నీటి బొట్టుకు తెలుసు
కష్టపు విలువ.......
ఒక సామాన్యునికే తెలుసు
సమాచార హక్కు విలువ.......
దెబ్బ తిన్న శాఖ లకు తెలుసు
సామాన్యుడి శక్తి విలువ.....
ఆ చేతిలోని బ్రహ్మాస్త్రపు విలువ.....
ఒక్క చిన్న పాప అడిగిన సమాచారం ఈయలేక.....
అదీ మన జాతి పిత గూర్చి అడిగిన సమాచారం.....
చూడండి కింద.....న్యూస్ లో ........
తెలుసుకోండి సమాచార హక్కు విలువ.....
RIGHT TO INFORMATION
ఎవరైనా సరే పది రూపాయలు ఖర్చు చేసి వినతి
పెట్టుకుంటే సదరు ప్రభుత్వ శాఖ ముప్పై రోజుల్లోగా
దానిని గూర్చి సమాచారం ఇచ్చే తీరాలి.
చిన్న వాళ్ళు అయినా సరే......లేని వాళ్ళు అయినా సరే....
మీరు అవసరం కూడా చెప్పక్కర్లేదు......మీ పేరు వ్రాస్తే చాలు
ఆన్ లైన్ లో కూడా అప్లై చేయొచ్చు.
ఇంకా వివరాలకు కింది లింక్ చూడండి....
సమాచారహక్కు లింక్ ఇక్కడ
ఇది మన డబ్బు...ఖర్చు పెట్టేది పన్నుల రూపం లో మనం కట్టిన డబ్బు.
ప్రశినించడం అనడరికి హక్కు.
ఒక సైకిల్ పోయినా ,ఒక సమాచారం కావాలన్నా ఏ
ప్రభుత్వ కార్యాలయం లో నైనా దాని గూర్చి మనకు
సమాచారం కావాలి అని మనం తెల్ల కాగితం పై స్టాంప్
అంటించి కోరవచ్చు.
ఇది అందరికి తెలియ చేయండి.ఈ దేశం మనలను చదివించింది....
పక్క వాళ్లకు కూడా విజ్ఞానం పంచి ఆ ఋణం తెర్చుకుందాము .
9 comments:
Interesting!
ఓటరుకు తెలిసే దెప్పుడో ? తన కొక
ఓటు బ్రహ్మాస్త్ర ముందని , నోటు కాస
పడక , దాని ప్రయోగించి బాగు పడు వి
ధ , మవినీతిలో తనకు భాగము కలదని .
బ్లాగు: సుజన-సృజన
Excellent post Sasi garu,
thnx...harsha,jalataru vennela garu,venkatarajarao garu
అసలు ఆఫీషియల్ గా జాతిపిత హోదా ఇవ్వడమేమిటి? ఎవరో ఫాదర్ అఫ్ ది నేషన్ అన్నారు, అది వాడుకలోకి వచ్చింది. అంతే. దీనికి సమాచార హక్కు కి సంబంధం ఏమిటి? దీనికి ఇంత గొడవ దేనికి.
నేనేమైనా పొరపాటు పడుతున్నానా?
బులుసుగారు మీరు చెప్పింది కరక్టే...ఎవరో ఇచ్చారు..
వాడుకలోకి వచ్చింది....కాని పాట్య పుస్తకాలలో జాతిపిత అనేదానికి గాంధి గారు అనే ఇచ్చారు,అందుకని అది ప్రభుత్వ రికార్డ్స్ లో ఉన్నాయేమో అని అడిగారు...
ఇక్కడ సమస్య ఏమి లేదు....
సమాచార హక్కు యెంత గొప్పదో తెలపటానికి
ఉదాహరణగా మాత్రమె చెప్పాను ...అంతే...చిన్న పిల్ల అడిగినా అందరు వెతికి సమాధానం చెప్పారా లేదా....చెప్పండి.
right sasi garu
ఎండిపోయిన నది కి తెలుసు
ఒక్క నీటి చుక్క విలువ.....
ఆదమరచి నిద్ర పోయే చిన్నారికి తెలుసు
లాలీ పాట విలువ.....
చీత్కారాలతో చిన్నపోయిన మనసుకు తెలుసు
ఓదార్పు విలువ.......
తప్పి పోయి దొరికిన బిడ్డకు తెలుసు
నాన్న చేతి పట్టు విలువ.....
ఆరిపోయే చైతన్య జ్వాల కు తెలుసు
బిగించిన ఒక్క పిడికిలి విలువ.......
విరహపు వేదన దాటినా జంట కు తెలుసు
కోరిక విలువ.........
జారే కన్నీటి బొట్టుకు తెలుసు
కష్టపు విలువ.......
these lines are very nice
thank u andy
Post a Comment