ఇలా ఎలా వెళ్ళిపోయారు ఆర్ . కె . లక్ష్మణ్ గారు !!
ఆహా అసలు ఎలా వెళతారు ?మేమేదో మీ కామన్ మాన్
మాట్లాడుతాడు ఏమో ,ఈ పాలిటిక్స్ తాట వలిచేసి శుభ్రం
చేస్తారు అనే ఆశతో ఉంటె .....
ఒక వేళ నేను ఎప్పటి నుండో దాచుకున్న నా కార్టూన్స్
బ్లాగ్ లో ఉంచానే అనుకోండి ......
ఏదో గురు భక్తితో మీకు కూడా ఏకలవ్య శిష్యురాలిని అని
చెప్పుకున్నానే అనుకోండి ......
నా కార్టూన్స్ నచ్చకపోతే ,ఇక్కడ నేర్చుకోమ్మా ,అనాలి కాని
ఇలా దిగులుతో వెళ్ళిపోతారా :(
అక్కడ చూడండి ...... పైలట్ విమానానికి ఇందనం అయిపోతే
ప్లైట్ నే పారాచూట్ తో పసిఫిక్ పై దించేసి లైఫ్ బోట్ లో
ఈదుకుంటూ వచ్చేసాడంట...... ఒక సాహసి . బహుశా
వెనక్కి లాగే కామెంట్స్ చేసే వాళ్ళు అక్కడ ఉండి ఉండరు .
నాకు కూడా కొంత మంది మంచి కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు .
ఎలాగోలా ఈ సముద్రాన్ని ఈది ,మీకు నా కార్టూన్స్ ప్రచురించి
చూపించేదాన్ని . ఇంకొన్ని రోజులు ఉండకూడదా !
మీరు మళ్ళీ వస్తారు నాకు తెలుసు ,ఎలాగంటే అంతే ....
మీకు నచ్చిన కార్టూన్ ఇంకా వెయ్యలేదు అని చెప్పారు కదా ,
అందుకని మళ్ళీ వస్తారు నాకు తెలుసు .
పెద్ద వాళ్లకు ఇచ్చే నివాళి వాళ్లకు వేసే పూల దండ కాదు ,
వాళ్ళలో నేర్చుకొనే మంచి , అందుకనే మీకోసమే ఈ కార్టూన్ ....
ఈ రోజు సాక్షి ఫామిలీ నివాళి చాలా బాగుంది . ఆ పెద్దాయనకి కళకి , కుంచకి
దక్కాల్సిన గౌరవం . ఒక శంకర్ గారు గీసిన కారికేచర్ తో ఆయన గురించిన
జ్ఞాపకం . ఇంకోటి లక్ష్మణ్ గారి ఇటీవలి ఇంటర్వ్యు .
చూడండి .
ఈ కార్టూన్ తెగ శ్రధ్ధగా గీస్తుంటే ఈయన అంటారు .....
పిచ్చిది ఏది పడితే అదే ,వచ్చేదాకా వదలవా ..... అని .
నేనేమి చేసేది , పిల్లలు ఇద్దరు ఒకరు పెళ్లి అయి , ఇంకొకకరు
చదువు కోసం వెళ్లి పోతే ఒక తల్లి కి ఇంకేమి ప్రపంచం
ఉంటుంది . ఏదో ఏమైనా నేర్చుకుందాము అని తపన .
అంటూనే ఉంటారు , మళ్ళీ నాకు కావాల్సిన సహాయాలు అన్నీ
చేస్తూనే ఉంటారు .
కామన్ కాపురాల్లో ఇలాంటి అన్ కామన్ కామెంట్లు మామూలే .
అవే దీవెనలు .
@@@@@@@@

2 comments:
దేవ లోకం లో ఇంద్రుడి 'పెర్సనాలిటీ' బాగుందని విని కారికేచర్ ఆతని మీద వేద్దామని వెళ్లి పోయేరట !
నివాళి - ఒక Genius Genius కి ! ఒకే కుటుంబం నించి ఒకరు పేరెన్నిక గన్న రచయిత గా ఆర్ కె నారాయణ్ , చేయితిరిగిన చిత్ర కారునిగా లక్ష్మణ్ అరుదైన మేళవింపు .
జిలేబి
zilebi garu :)))) nijamena !!
Post a Comment