Tuesday, 23 October 2012

శక్తి ని జ్యోతి గా చూడు...నీకు వెలుగు ఇస్తుంది


నీవు పొంగిన వేళ....తను వరద గోదారి 
నీ సంతోషాన్ని పంచుకుంటూ ....

నీవు కుంగిన వేళ .....తను ఆసరా 
నీకు సంజీవనిలా శక్తి నిస్తూ.....

నీ అహం వంగని వేళ ....తన ప్రేమ అండ 
స్పర్శను అమృతం లా చేసి.....

నీ చెడు  దారి వదలని వేళ.....ఆదలించే తల్లి 
దారిని చూపే దిక్సూచి.....

చెడు ది  పై చేయి అయిన వేళ ......దుష్టుని దునుమాడె శక్తి 
జ్యోతి గా గౌరవించిన వేళ .....వెలుగును పంచె దైవం ....

''నిజం గా ఒక శక్తి ని వాదనలు లేకుండా గౌరవించి 
తమ జీవితాలను ఆనందమయం చేసుకోవడం 
మన పెద్ద వాళ్లకు తెలిసినంత మనకు తెలీదు ఏమో''

''అందరికి విజయ దశమి శుభాకాంక్షలు 
మీకు అన్ని విషయాలలో విజయం కలగాలి 
అని కోరుకుంటున్నాను''

విజయ దశమి గూర్చి కొంత 



4 comments:

రాజ్ కుమార్ said...

విజయదశమి శుభాకాంక్షలు అండీ

భారతి said...

శక్తిని జ్యోతిగా చూడు...నీకు వెలుగు ఇస్తుంది

చాల చక్కగా చెప్పారు.

మీకు మరియు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలండి.

శశి కళ said...

రాజ్ థాంక్యు


భారతి గారు మీకు కూడా శుభాకాంక్షలు

Anonymous said...

wonderful post.Never knew this, regards for letting me know.