ప్రక్రుతి లో ఏ జీవి కూడా ఇతర జీవులు లేక
దానికి మనుగడ లేదు.
అందుకే పెద్ద వాళ్ళు సంస్కృతీ,సాంప్రదాయం పేరుతొ
విష జీవుల్ని అయినా,చెట్లని అయినా,భూమిని అయినా
గౌరవంగా పూజించాలి అని నేర్పించారు.
దానిలోని పరమార్ధాన్ని అర్ధం చేసుకోకుండా
ఆచరించటం వలన అవి మూఢనమ్మకాలుగా
మారిపోయాయి.కనీసం మనలను అవహేళన చేసే వారికి
ఇది ఎందుకు పాటిస్తున్నామో కూడా చెప్పలేని
పరిస్తితి లో ఉన్నాము.
మన తరువాతి తరాలకు ధనం కాదు ....
వాళ్ళ మనుగడకు కావాల్సిన చక్కని ప్రకృతిని
అందించటం...
మన వాళ్ళు మన కిచ్చిన సంస్కృతీ సంప్రదాయాలలోని
ఆంతర్యాన్ని వారికి వివరించటం మంచి పౌరులుగా
మన భాద్యత.
ఈ భాద్యత నన్ను ఇక్కడ ఉన్న శ్రీహరి కోట మీద
ఆర్టికల్ వ్రాసే వైపు నడిపింది.నిజంగా నా అన్ని
ప్రచురణలు కంటే ఈ ఆర్టికల్ ప్రచురణ నన్ను ఎంతో
ఆనందింప చేసింది.
''ఈ రోజు (9/10/2012) ఆంద్ర ప్రభ డైలీ లోని లైఫ్ పేజ్ లో
నా ఆర్టికల్ చూడండి ''

7 comments:
బాగుందండి. చక్కగా వ్రాసారు.
ముందుగా అభినందనలు..
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండీ. ఫోటోస్ పెడితే మేమూ చూసేవాళ్ళంగా? ;)
చాలా బాగా రాశారు శశిగారు. అందరిని అలోచింపచేసేదిగా ఉంది.
అభినందనలు శశి గారూ.. సమాచారం పంచినట్టే, రాజ్ గారన్నట్టు చిత్రాలు కూడా పెట్టి ఉంటే చూసి ఇంకా సంతోషించేవాళ్ళం అండీ..
-సుభ
I have a problem with the overall premise of your article but I still think its really informative. I really like your other posts. Keep up the great work. If you can add more video and pictures can be much better. Because they help much clear understanding. :) thanks
ఆనందం గారు థాంక్యు
రాజ్ అక్కడ ఫొటోస్ తీసుకోనివ్వరు.
పక్షులు మాత్రం తీసుకోవచ్చు
శ్రీనివాస్ గారు,సుభ థాంక్యు
Post a Comment