Thursday, 7 July 2011

మా ఊరు ..ఒక కమ్మని కల

ఎవరికైనా పుట్టి పెరిగిన ఊరు తమ బాల్యాన్ని 
మోసే కమ్మని కల......

పెదాలపై నవ్వు తెప్పించగల 
తియ్యని జ్ఞాపకం............

కల్మషాలు లేని 
అందమైన హృదయం.........

ఇది నా ఊరు.......
నా ఆట.......నా పాట.......అల్లుకున్న అందమైన తోట.......
మా కోట..........   

11 comments:

ఇందు said...

Wow! Gr8 :) Chala bagundandi :)

శశి కళ said...

thank u.maa ooru randi choopisthaanu

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...ఆర్టికల్ బాగుందండీ.. ఇంతకీ ఎందులో పడిందిదీ?

శశి కళ said...

యెమిటీ రాజ్,కళ్ళు తిరిగాయా?అలా అరిచావు.ఆశ పత్రిక జులై సంచిక లొ వచ్చింది.థాంక్యు మా ఊరు నచ్చినందుకు.

మహేశ్వర రెడ్డి said...

nijamenandi..
ayina meeku enduku aa doubt vachindandee?

Raj said...

మీ ఊరు గురించి చాలా బాగా చేప్పారండీ.. మీకు అభినందనలు.

శశి కళ said...

maheswara reddy garu,raj gaaru ..thank u

Anonymous said...
This comment has been removed by a blog administrator.
శశి కళ said...
This comment has been removed by the author.
రసజ్ఞ said...

నేను కూడా వచ్చా మీ ఊరు (మీ ఆర్టికల్ చదివాలెండి) బాగుంది మీ వర్ణన.

శశి కళ said...
This comment has been removed by the author.