మా పాప presentation కోసం ఈవ్యాఖ్య చూసినపుడు నాకు చాలా....చాలా.....నచ్చింది.
ఇది అందరు గుర్తు ఉంచుకోవాల్సిన వాక్యం.
చాలా కష్టాలు అందరికి ఒకటెగా వస్తాయి.కాని కొందరు అందరిలా ఆలొచించక
విభిన్నంగా ఆలొచించి ఆ సమస్య ను పరిష్కరించుకుని అందరికి ఆదర్శం అవుతారు.
ఇంకొక విషయంగుర్తు ఉంచుకోండి.
సమస్య వచ్చినపుడు అది మీదని కాకుండా గ్రద్ద లాగా ఆ సమస్య మబ్బు లాగా ,
మీరు పై నుండి ఆ సమస్య ని చూస్తున్నట్లు ఊహించుకోండి.
తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.మిగతా వాళ్ళు ఏమనుకుంటారొ అని
ఆలోచిస్తె సమస్య ఇంకా పెద్దది అనిపిస్తుంది.
పరిష్కారం లేని సమస్యే లేదు.మనం కొత్తగా ఆలోచించగలిగితె..................
విభిన్నంగా మానవత్వం తొ ఆలోచించండి.......జీవితం లో ఆశల హరివిల్లులు
విరబూస్తాయి....................................................
సంతోషాల హరివిల్లు
మీ పై కురిసేను
నవ్వుల జల్లు
4 comments:
మంచి విషయం షేర్ చేశారు. ధన్యవాదాలు.
hmm. naaku kooDaa nachchina quote andee adi.. ;)
thank u both for sharing my favourate quote
చాల బాగుంది quote ..
మీరు చెప్పింది కూడా..:)
Post a Comment