"యువత చేతిలోనే దేశ ప్రగతి ఉందిరా,
యువత తలుచుకొంటే చేయలేనిదేమి లేదురా."
"
All the powers are with in you"
-Swami Vivekananda.
ఏమిటి ఈ లీడ్ ఇండియా ?
యువత చేతిలో దేశ ప్రగతి ఎలా ఉంది ?
దీనికి సమాధానమే ఒక నిస్వార్ధ వ్యక్తి కల.
మన ప్రేమ మన ఇంటి వరకే పరిమిత మైతే మన పిల్లలు మాత్రమే అభివృద్ధి చెందుతారు.
అదే ఆ ప్రేమ విశ్వ జనీనమైతే దేశ అభివృద్దికి దారి తీస్తుంది.
అభివృద్ధి చెందినా దేశం లో నివశించాలని "అడిగిన ఒక చిన్నారి హృదయపు అభిలాష
ఒక నిస్వార్ద వ్యక్తి ఉద్యమానికి పిలుపునివ్వటంతో సాకారం పొందనారంబించింది.
అతనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు.
స్వాతంత్ర్యము కొరకు "క్విట్ ఇండియా " "వందే మాతరం"అని ఒకే లక్ష్యం తో
జాతి మొత్తం పయనించి అది సాదించాము.
నేడు అందరిని ఒకే వైపు నడపటానికి ఒక ఉద్యమం అవసరం అనికలాం గారు గ్రహించి లీడ్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు.
L-LEADERSHIP,
E-EXCELLENCE,
A-AWARENESS,
D-DEVELOPMENT
ఈ నాలుగు విషయాలలో యువతను సుశిక్షితులుగా తీర్చిదిద్ది తుంది.
దీనికి 2020 సంవత్శారాన్ని ఎందుకు ఎన్నుకొన్నారు?
మిగతా దేశాలతో పోలిస్తే 2020 నాటికి మన జనాబా లో 55 శాతం
యువత మన దేశంలో ఉంటుంది.
వారిని కాని మనం నైపుణ్యము,దేశ బక్తి కలవారిగా చేసుకొంటే
అంత యువ శక్తి ని ఎవరు ఆపగలరు?
ఈ శిక్షణ లో ఒక వ్యక్తి ప్రగతి దేశ ప్రగతికి ఎలా దారి తీస్తుందో చెపుతారు.
ఇంకా లక్ష్యం ఉండుట ఎంత అవసరమో దానిని ఎలా సాదించాలో చెపుతారు.
విస్వనాయకత్వ లక్షణాలు పెంపొందించుట,విలువలు,
శారిరికాభి వృద్ది ,ఆలోచనలు వైఖరులుగా ఎలా మారుతాయోచెపుతారు.
W-WORDS,
A-ACTION,
T-THOUGHTS,
C-
H-HEART,
డైరీ ద్వారా ఎలా గమనించుకోవాలో విలువలతో ఎలా పెరగాలో చెపుతారు.
ప్రస్తుతం సుదర్శన ఆచార్య,Oasis school of excelency,raidurga,hyderabad గారు దీనిని
ట్రైనింగ్ ఇస్తున్నారు.
"sound mind in a sound body"
చాల మందికి తమ పిల్లలు నైపుణ్యం తోనే కాక విలువలతో కూడా
పెరగాలని ఉంటుంది.ఈ ట్రైనింగ్ యువత కందరికీ ఇవ్వటం వలన 2020 నాటికి తప్పక ఇండియా విశ్వ విజేత గా నిలుస్తుంది.రేపటి భవిత కోసం ఈనాడు యువత ఫై శ్రద్ద వహించటం మనందరి బాద్యత.
LEAD YOUTH TO LEAD THE INDIA TO LEAD THE WORLD BY 2020"
No comments:
Post a Comment