Wednesday, 12 October 2011

ఆకాశం తన రెక్కల దుప్పటి కప్పుతూ ఉంటె.....

ఎవరికైనా యెంత సంతోషం ఆకాశం వచ్చి లాలిస్తే....
ఎందుకో ఆ సంబరం అంబరాన్ని చూస్తె...................

ప్రతి మనిషిని స్వార్ధం లేకుండా ఆదరిస్తుందని కాబోలు....
మనసులోని ఊసులు కు .....ఊ కొడుతుందని కాబోలు....
మరి అక్కడ ఏముందో?....ఎన్ని ప్రయోగాలు భూమి పైనుండి 
దానిని పూర్తిగా తెలుసు కోవాలని....సరదాగా మీరు కూడా 
క్రింద విషయాన్ని ఆలోచించండి........

కుదరదు...కుదరదు......కుదరదు....మాకు చాల పనులు 
ఉన్నాయి అంటారా?అయితే క్లాస్ తీసుకోవాల్సిందే........

క్రికెటర్స్ క్రికెట్ కాకుండా అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఎందుకు 
ఆడుతారు?మరదే దేహ ధారుడ్యం పెరుగుతుందని.......

అలాగే మీరు అవసరం లేక పోయినా క్రింది విషయం ఆలోచించటం 
వలన ...బుర్రకు ఉన్న దుమ్ము పోయి తళ....తళ .......
మెరిసిపోతుందన్న మాట....

"ఏమో ...ఏమో....మీకే ఐడియా మెరువావచ్చు......
మీరే మేధావి అయిపోవచ్చు.........."

స్టీపెన్ హాకింగ్ చూడండి చక్రాల కుర్చీ లో కూర్చుని నింగికి 
లంకె వేస్తున్నాడు ఆలోచనతో   .....మీకేంటి......ఆహా....మీకేంటి?

సరే నబ్బా....కాని అది పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళకే  కదా అంటారా?
అబ్బ ఐడియా నాకివ్వండి....నేను మా బాబు కిచ్చి ఇంప్రూవ్ 
చేసుకుంటాను.....ఎలా అయితేనేమి మీ ఐడియా నింగిని 
చేరుతుంది  కదా?
ఇంకేమిటి?బుర్రను బీరవా లోనుండి...పనిలో నుండి....
బయటకు తీసి.....సర...సర....సాన పెట్టెయ్యండి......



6 comments:

రసజ్ఞ said...

nice! సాన పెట్టాలంటే ముందు తుప్పు వదల్చాలి కదండీ !

హరే కృష్ణ said...

Wow!
nice post sasi

శేఖర్ (Sekhar) said...

Rightly said...need to think
:)

ఆ.సౌమ్య said...

సారీ...మనకంత సీను లేదు :(

శశి కళ said...

రసజ్జ్ఞ్..సౌమ్య గారు....))))))))))))

హరె క్రిష్ణ గారు...శెఖర్ గారు....థాంక్యు

kiran said...

నా మోకాలుకి ఎంత శ్రమ కలిగిస్తున్నారో మీకు తెలియట్లేదు..!!! :P
>>బుర్రకు ఉన్న దుమ్ము పోయి తళ....తళ .......
మెరిసిపోతుందన్న మాట....
అయ్యో నేను ఇన్ని రోజులు tide వాడాను మరి :P